ఉద్యోగార్థులకు ✨గుడ్ న్యూస్ 🎉శాశ్వత ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ వచ్చింది | New Posts from IITD. Apply link here.. Don't miss...
ఉద్యోగార్థులకు శుభవార్త! ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, ఢిల్లీ. భారతీయ (SC/ ST/OBC-NCL/ PWBD/ EWS) అభ్యర్థుల నుండి శాశ్వత ప్రాతిపదికన వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్నటువంటి దాదాపుగా 25 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వచ్చింది. నోటిఫికేషన్ ముఖ్యాంశాలు: భారతీయ అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు ఆన్లైన్లో దరఖాస్తులను సమర్పించవచ్చు. నోటిఫికేషన్ ప్రకారం తప్పనిసరిగా అర్హత ప్రమాణాలను సంతృప్తి పరచగలగాలి. మొత్తం 25 సబ్జెక్టుల్లో ఖాళీలు ఉన్నాయి. (SC/ ST/ OBC-NCL/ PwBD/ EWS) లకు అవకాశాలు అందుబాటులో ఉన్నాయి. బేసిక్ పే (లెవెల్- 10 - 12) గల (7వ సిపిసి మ్యాట్రిక్స్) ప్రకారం రూ.70,900 - 1,01,500/- వరకు జీతాలు చెల్లిస్తారు. షార్ట్ లిస్టింగ్, రాత పరీక్ష, ఇంటర్వ్యూల ఆధారంగా ఎంపిక లు ఉంటాయి. ఆన్లైన్ దరఖాస్తుల సమర్పించడానికి అభ్యర్థులు ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకుని, తదుపరి లాగిన్ అయి ఆన్లైన్ దరఖాస్తు సమర్పించాల్సి ఉంటుంది. ఆన్లైన్ దరఖాస్తు లింక్ 14.10.2023 నుండి 15.12.2023 సాయంత్రం 05:00 గంటల వరకు అందుబాటులో ఉంటుంది. టీచింగ్, నాన్-టీచింగ్ ఉద్యోగ అవకాశాలు 2023 రిక్రూట్మెంట్ ఆర్గనైజేషన్ IIT Delhi పోస్టుల సంఖ్య 25 ఉద్యో