డిగ్రీ డిప్లొమా అర్హతతో గ్రామీణ కరెంట్ ఆఫీస్ లో ఉద్యోగాల భర్తీ 🎉తెలుగు రాష్ట్రాల్లో పోస్టింగ్ POWERGRID JOBs for AP TS Aspirants Apply online here..

నిరుద్యోగులకు శుభవార్త! ఇంజనీరింగ్ డిగ్రీ, డిప్లొమా విభాగంలో (ఎలక్ట్రికల్/ఈఈఈ/ పవర్) అర్హతలు కలిగిన అభ్యర్థుల నుండి ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం. 18 సంవత్సరాలు పూర్తి చేసుకున్న ఉమ్మడి తెలుగు రాష్ట్రాల అభ్యర్థుల నుండి 115 పోస్టుల భర్తీకి ఆన్లైన్ దరఖాస్తు స్వీకరణ ప్రారంభమైనది. నోటిఫికేషన్ ప్రకారం అర్హతలు కలిగిన అభ్యర్థులు ఈ శాశ్వత పోస్టులను దక్కించుకోవడానికి 18.02.2025 నుండి 12.03.2025 మధ్య ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించవచ్చు.. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం, నోటిఫికేషన్ pdf, ఆన్లైన్ దరఖాస్తు లింక్, ముఖ్య తేదీలు మీకోసం ఇక్కడ.. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here పోస్టుల వివరాలు : మొత్తం పోస్టుల సంఖ్య :: 115. పోస్టుల వారీగా ఖాళీలు : మేనేజర్ (ఎలక్ట్రికల్) - 09, డిప్యూటీ మేనేజర్ (ఎలక్ట్రికల్) - 48, అసిస్టెంట్ మేనేజర్ (ఎలక్ట్రికల్) - 58. విద్యార్హత: ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి, BE/ BTECH/ BSc (ఎలక్ట్రికల్/ఈఈఈ/ పవర్) విభాగాల్లో ఇంజనీరింగ్ అర్హత కలిగి ఉండాల...