Power Grid 800 Vacancies Recruitment 2022 | B.E/ B.Tech/ B.Sc(Engg) can Apply Online | Check Salary and other Details here..
B.E/ B.Tech/ B.Sc(Engg)/Diploma అర్హతతో 800 ఉద్యోగాల భర్తీకి ప్రకటన.. దరఖాస్తు పూర్తి విధానం ఇక్కడ.. నిరుద్యోగులకు శుభవార్త! భారత ప్రభుత్వానికి చెందిన పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్( PGCIL ) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న 800 ఉద్యోగాల భర్తీకి నియామకాలు నిర్వహించడానికి అధికారికంగా నోటిఫికేషన్లు విడుదల చేసింది. ఆసక్తి కలిగిన, 18 సంవత్సరాలు నిండిన భారతీయ అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించవచ్చు . ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ నవంబర్ 21న మొదలై డిసెంబర్ 12న ముగియనుంది... రాత పరీక్ష/ ఇంటర్వ్యూల ద్వారా నియామకాలు చేపట్టనున్నట్లు అధికారిక నోటిఫికేషన్ లో సూచించారు.. ఈ నోటిఫికేషన్ యొక్క ముఖ్య సమాచారం మీకోసం ఇక్కడ.. తప్పక చదవండి :: NFC Hyderabad Recruitment 2022 | ఎలాంటి రాతపరీక్ష లేకుండా! ITI అర్హతతో 345 ఉద్యోగాల భర్తీకి భారీ ప్రకటన.. ఖాళీల వివరాలు: మొత్తం ఖాళీల సంఖ్య :: 800. విభాగలవారీగా ఖాళీల వివరాలు: ◆ ఫీల్డ్ ఇంజనీర్ (ఎలక్ట్రికల్) - 50, ◆ ఫీల్డ్ ఇంజనీర్ (ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్) - 15, ◆ ఫీల్డ్ ఇంజనీర్ (ఐటి) - 15, ◆ ఫీల్డ్ సూపర్వైజర్ (ఎలక్ట్రికల్) - 480, ◆