POWERGRID Recruitment 2022 | రాతపరీక్ష లేకుండా అసిస్టెంట్ ఆఫీసర్ ట్రైనీ ఉద్యోగాల భర్తీకి ప్రకటన | ఖాళీల వివరాలు & దరఖాస్తు విధానం ..
భారత ప్రభుత్వ రంగ సంస్థ అయిన పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ అసిస్టెంట్ ఆఫీసర్ ట్రైనింగ్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది, నోటిఫికేషన్ ప్రకారం అర్హత ప్రమాణాలను సంతృప్తి పరచగల భారతీయ అభ్యర్థులు ఈ నెల 18 వరకు ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించవచ్చు, ఎలాంటి రాతపరీక్ష లేకుండా, అకడమిక్ & టెక్నికల్ విద్య హోటల్లో కనపరిచిన మార్పుల ఆధారంగా డిస్కషన్ ఇంటర్వ్యూలు నిర్వహించే ఈ కొలువులను భర్తీ చేయనున్నారు.. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి సమాచారం ఖాళీల వివరాలు, విద్యార్హత, దరఖాస్తు విధానం, వయోపరిమితి, ఎంపిక విధానం, జీతభత్యాలు, మొదలగు పూర్తి వివరాలు మీకోసం...
ఖాళీల వివరాలు:
పోస్ట్ పేరు :: అసిస్టెంట్ ఆఫీసర్ ట్రైనీ(లా)
మొత్తం ఖాళీల సంఖ్య: 08,
విద్యార్హత:
ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇనిస్టిట్యూట్ నుండి ఫుల్ టైం మూడు సంవత్సరాల LLB డిగ్రీ, లేదా 5 సంవత్సరాల ఇంటిగ్రేటెడ్ లా కోసం కనీసం 60 శాతం మార్కులతో ఉత్తీర్ణత కలిగి ఉండాలి. ప్రస్తుతం చివరి సంవత్సరం చదువుతున్న టువంటి అభ్యర్థులు కూడా ఆన్లైన్ దరఖాస్తులు చేయవచ్చు...
వయో-పరిమితి:
జూన్ 18 2022 నాటికి 28 సంవత్సరాలకు మించకూడదు.
ఎంపిక విధానం:
కామన్ లా అడ్మిషన్ టెస్ట్ - CLAT 2022, పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్స్ ప్రవేశ పరీక్ష ఆధారంగా, షార్ట్‌లిస్ట్ చేయబడిన అభ్యర్థులకు గ్రూప్ డిస్కషన్ ఇంటర్వ్యూలు నిర్వహించే ఎంపిక చేస్తారు.
గౌరవ వేతనం:
ఎంపికైన అభ్యర్థులకు పే స్కేల్ ₹.40,000/-ప్రకారం అన్ని అలవెన్సులు కలిపి జీతంగా చెల్లిస్తారు.
TS RTC రాత పరీక్ష లేకుండా 300 ఉద్యోగాల భర్తీకి ప్రకటన.. జిల్లాల వారీగా ఖలీలివే..
దరఖాస్తు విధానం:
దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
దరఖాస్తు ఫీజు:
జనరల్ అభ్యర్థులకు ₹.500/-.
రిజర్వేషన్ వర్గాలవారికి దరఖాస్తు ఫీజు మినహాయించారు.
Govt JOBSs 2022 | 10వ, ITI తో ప్రభుత్వ ఉద్యోగం | జీతం ₹.20,480 | పూర్తి వివరాలివే..
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం : 27.05.2022 నుండి.
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ : 18.06.2022.
అధికారిక వెబ్సైట్: https://www.powergrid.in/
అధికారిక నోటిఫికేషన్: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
ఇప్పుడే ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
సూచన :: ఈ నొటిఫికేషన్ కు సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే, కామెంట్ ద్వారా తెలుపగలరు.. వెంటనే పరిస్కారం అందిస్తాము.. అలాగే ఆంధ్ర, తెలంగాణ, ప్రభుత్వ, కేంద్ర-ప్రభుత్వ ఉద్యోగ సమాచారం ఎప్పటికప్పుడు పొందడానికి.. మా వెబ్సైట్ ను సబ్స్క్రిబ్ చేయండి.
Comments
Post a Comment