TS WDCW JOBs 2022 | తెలంగాణ మహిళా, శిశు, వికలాంగుల సంక్షేమ శాఖ 46 పోస్టుల భర్తీకి ప్రకటన | దరఖాస్తు చేయండిలా..
తెలంగాణ ప్రభుత్వం మహిళా, శిశు, వికలాంగుల & సీనియర్ సిటిజన్స్ శాఖ, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 23 జిల్లాల్లో జిల్లాకు 2 చొప్పున " సామాజిక కార్యకర్త" (వీరిలో ఒకరు మహిళ), పోస్టుల భర్తీకి ఆన్లైన్ దరఖాస్తులు ఆహ్వానిస్తూ ప్రకటన జారీ.. ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈనెల 30వ తేదీలోగా దరఖాస్తులు సమర్పించవచ్చు. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలు అయిన ఖాళీల వివరాలు, విద్యార్హత, దరఖాస్తు విధానం, ఎంపిక విధానం. మొదలగు పూర్తి వివరాలు మీకోసం.
జువెనైల్ జస్టిస్ యాక్ట్ 2015లోని సెక్షన్ 4 లో నిర్దేశించిన చట్టబద్ధమైన నిబంధనలకు అనుగుణంగా మరియు ఇంతకుముందు న్యాయ జిల్లాల నుండి విడగొట్టడం ద్వారా (23) కొత్త జుడిషియల్ జిల్లాలు రూపొందించే పరిస్థితుల్లో మహిళ, శిశు వికలాంగుల మరియు సీనియర్ సిటిజన్స్ శాఖ వారు కొత్తగా ఏర్పాటు చేయబడిన (23) జిల్లాల కోసం జువెనైల్ జస్టిస్ బోర్డు ల కోసం 2 సామాజిక కార్యకర్తలు (వీరిలో ఒకరు మహిళ) హోదాల కోసం అర్హత గల వ్యక్తుల నుండి దరఖాస్తులు కోరుతున్నారు..
ఖాళీల వివరాలు:
మొత్తం పోస్టుల సంఖ్య: 46.
23 జిల్లాల్లో జిల్లాకు 3 చొప్పున పోస్టులను నిర్ధారించారు. పూర్తి అధికారిక నోటిఫికేషన్ చదవండి. అధికారిక నోటిఫికేషన్ లింక్ దిగువన అందుబాటులో ఉంచడం జరిగింది.
విద్యార్హత:
నోటిఫికేషన్ లో సూచించిన అర్హత ప్రమాణాలు అనుగుణంగా విద్యార్హతలను సంతృప్తి పరచగల మహిళా పురుష అభ్యర్థులు ఆన్లైన్ దరఖాస్తులు చేయవచ్చు..
వయో-పరిమితి:
దరఖాస్తు తేదీ నాటికి 35 సంవత్సరాలు పూర్తి చేసుకొని ఉండాలి.
Indian Railway JOBs 2022 | రైల్వేలో 9,248 ఉద్యోగాలు | రాత పరీక్ష లేదు | పూర్తి వివరాలివే..
గౌరవ వేతనం:
ఈ ఉద్యోగానికి సంబంధించిన వేతన వివరాలు అధికారికంగా నోటిఫికేషన్ లో ప్రచురించలేదు గమనించండి.
దరఖాస్తు విధానం:
దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
Govt Driver JOBs 2022 | 10 తో ప్రభుత్వ డ్రైవర్ ఉద్యోగం | జీతం ₹.18,500 | పూర్తి వివరాలివే..
దరఖాస్తు ఫీజు: ₹.0
ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి చివరి తేదీ: 30.06.2022.
అధికారిక నోటిఫికేషన్: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
అధికారిక వెబ్సైట్: https://wdcw.tg.nic.in/
ఇప్పుడే ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
సూచన :: ఈ నొటిఫికేషన్ కు సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే, కామెంట్ ద్వారా తెలుపగలరు.. వెంటనే పరిస్కారం అందిస్తాము.. అలాగే ఆంధ్ర, తెలంగాణ, ప్రభుత్వ, కేంద్ర-ప్రభుత్వ ఉద్యోగ సమాచారం ఎప్పటికప్పుడు పొందడానికి.. మా వెబ్సైట్ ను సబ్స్క్రిబ్ చేయండి.
Comments
Post a Comment