పాఠశాల విద్యాశాఖ, 1146 అకాడమిక్ ఇన్స్ట్రక్టర్ ఉద్యోగాల నియామకానికి నోటిఫికేషన్ విడుదల. ✨జాబ్ పొందే వివరాలు ఇక్కడ
💁🏻♂️ ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్యాశాఖ, 1146 అకాడమిక్ ఇన్స్ట్రక్టర్ ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ విడుదల. ఎలా దరఖాస్తు చేసుకోవాలి? అర్హతలు, వేతన వివరాలు మొదలగునవి ఇక్కడ. 🎯 ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్యాశాఖ వివిధ సబ్జెక్టుల్లో ఖాళీగా ఉన్న మొత్తం 1146 అక్కడ మీకు ఇన్స్ట్రక్టర్ పోస్టుల భర్తీకి అఫ్ లైన్ ద్వారా దరఖాస్తులు ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ 01.12.2025 న జారీ చేసింది. ఆసక్తి కలిగి న అభ్యర్థులు 05.12.2025 వరకు దరఖాస్తుల స్వయంగా MRC లేదా MEO లేదా DEO ఆఫీసును సందర్శించి సమర్పించవచ్చు. ఒప్పంద ప్రాతిపాదికన ఈ నియామకాలు చేపడుతున్నారు. ఎంపికైన అభ్యర్థులు 08.12.2025 నుండి 07.05.2026 వరకు సేవలు అందించవలసి ఉంటుంది. నోటిఫికేషన్ పూర్తిగా సమాచారం. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here 🆕 ఖాళీల వివరాలు : 🧾 మొత్తం ఖాళీల సంఖ్య :: 1146. 📋 విభాగాల / సబ్జెక్టుల వారీగా ఖాళీలు : SGT - 254, Scool Assistant - 892. 🔰 విద్యార్హత : ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ ఇన్స్టిట్యూట్ నుండి సంబంధిత సబ్జెక్టులో డిగ్రీ అర్హతతో.. B.EI.Ed, B.Ed, అర్హత కలి...
































%20Posts%20here.jpg)

