C-DAC 530 Vacancies Recruitment 2022 | ఇంజనీరింగ్ గ్రాడ్యూయేట్ తో, రాత పరీక్ష లేకుండా 530 ఉద్యోగాల భర్తీకి ప్రకటన. పూర్తి వివరాలివే.
C-DAC JOBs 2022 | C-DAC, బీటెక్ అర్హతతో రాత పరీక్ష లేకుండా 530 ఉద్యోగాల భర్తీకి ప్రకటన.. హైదరాబాద్ లోను ఖాళీలు... బీటెక్ పూర్తి చేసిన విద్యార్థులకు శుభవార్త! TSPSC Group-1 Preliminary Exam Hall-Tickets Out | Download here. భారత ప్రభుత్వానికి చెందిన, పూణేలోని సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ అడ్వాన్స్డ్ కంప్యూటింగ్ (CDAC), ఎలాంటి రాతపరీక్ష లేకుండా కేవలం ఇంటర్వ్యూలను నిర్వహించి, పలు విభాగాల్లో ఖాళీగా ఉన్నా 530 పోస్టుల భర్తీకి తాజాగా నోటిఫికేషన్ విడుదల చేసింది. నోటిఫికేషన్ ప్రకారం అర్హత ప్రమాణాలు అన్న సంతృప్తి పరచగలనా అభ్యర్థులు, అక్టోబర్ 1, 2022 నుండి అక్టోబర్ 20, 2022 వరకు ఆన్లైన్లో దరఖాస్తు సమర్పించవచ్చు.. ఇంటర్వ్యూల ద్వారా భర్తీ చేయనున్న ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులు బెంగుళూరు, చెన్నై, ఢిల్లీ, హైదరాబాద్, కొలకత్తా, మొహాలీ, ముంబై, నోయిడా, పూణే, తిరువనంతపురం, పాట్నా, జమ్ము, సిల్చర్, పూణేలోని కార్పొరేట్ ఆఫీస్, గౌహతి, శ్రీనగర్, చండీఘడ్.. మొదలగు లొకేషన్స్ లో పని చేయాల్సి ఉంటుంది. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలు అయినా ఖాళీల వివరాలు, విద్యార్హత, దరఖాస్తు విధానం, ఎంపిక విధానం, గౌరవ వేతనం.. మొద