టీచింగ్, నాన్-టీచింగ్ పోస్టుల భర్తీ: ఖమ్మం, కొత్తగూడెం, హైదరాబాద్ త్రివేణి పాఠశాలల్లో అవకాశాలు..

టీచింగ్ నాన్-టీచింగ్ ఉద్యోగ అవకాశాల కోసం ఎదురుచూస్తున్న వారికి శుభవార్త! Triveni School Walk In Interview 2025 for Teaching Non Teaching Staff తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా విస్తరించి ఉన్న త్రివేణి టాలెంట్ పాఠశాలల్లో టీచింగ్, నాన్-టీచింగ్ పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నారు. ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈ పోస్టుల కోసం ఏప్రిల్ 15, 16, 17, 18, 19 & 20(తేదీల్లో) పాల్గొని ఉద్యోగాలను సొంతం చేసుకోవచ్చు. ప్రస్తుతం ఖమ్మం, కొత్తగూడెం, హైదరాబాద్ త్రివేణి పాఠశాలల్లో ఈ ఖాళీలు ఉన్నట్లు ప్రకటనలో పేర్కొన్నారు. అభ్యర్థులు వారి ఆసక్తి మేరకు జాబ్ లొకేషన్ ఎంచుకునే అవకాశం ఉన్నది. స్థానిక విద్యాసంస్థల్లో టీచింగ్, నాన్-టీచింగ్ ఉద్యోగ అవకాశాల కోసం ఎదురుచూస్తున్న వారు ఈ అవకాశాలను మిస్ అవ్వకండి. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here పోస్టుల వివరాలు : ప్రిన్సిపల్, వాయిస్ ప్రిన్సిపల్, IIT & NEET బోధించడానికి (గణితం, రసాయన శాస్త్రం, భౌతిక శాస్త్రం & జీవశాస్త్రం) టీచర్లు, Pri-Primary, Middle & High School అన్ని సబ్జెక్టులు బోధించ...