ఆయా పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం, 8000 జీతం కాంట్రాక్ట్ పద్ధతిలో భర్తీ. వివరాలు.
ఆయా పోస్టుల భర్తీకి విశాఖపట్నం మహిళా అభివృద్ధి శిశు సంక్షేమ శాఖ నోటిఫికేషన్..
జిల్లా మహిళా అభివృద్ధి శిశు సంక్షేమ శాఖ -విశాఖపట్నం. జిల్లా శిశు సంక్షేమ శాఖలో ఖాళీగా ఉన్నటువంటి ఉద్యోగాల భర్తీకి కాంట్రాక్ట్ ప్రాతిపదికన దరఖాస్తులను కోరుతు, జిల్లా కలెక్టర్ నోటిఫికేషన్ జారీ చేశారు. అర్హత ఆసక్తి కలిగిన యువత ఆఫ్ లైన్ దరఖాస్తు ఫామ్ తో పాటు దృవపత్రాల కాపీలను మరియు గెజిటెడ్ అధికారిచే సంతకం చేసిన ఫామ్ ను జత చేసి సమర్పించాలి. నోటిఫికేషన్ ప్రకారం ఆఫ్ లైన్ దరఖాస్తులను 04.02.2026 నుండి 10.02.2026 సాయంత్రం 05:00 గంటల వరకు స్వీకరిస్తారు. ఈ నోటిఫికేషన్ ఒక పూర్తి ముఖ్య సమాచారం మీకోసం ఇక్కడ.
| Follow US for More ✨Latest Update's | |
| Follow | Click here |
| Follow | |
పోస్టుల వివరాలు :
- మొత్తం పోస్టుల సంఖ్య : 01.
పోస్ట్ పేరు : ఆయా.
విద్యార్హత :
- ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డ్ మరియు యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూషనల్ పోస్ట్ ను బట్టి 7 వ తరగతి లో అర్హత సాధించి ఉండాలి.
- సంబంధిత విభాగంలో పని అనుభవం కలిగిన యువతకు ప్రాధాన్యత ఉంటుంది.
వయోపరిమితి :
- 01-07-2025 తేదీ నాటికి యువత వయసు 25 నుండి 42 సంవత్సరాలకు మించకుండా ఉండాలి.
- రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు వయో-పరిమితిలో సడలింపు వర్తిస్తుంది.
- పూర్తి వివరాలకు అధికారిక వెబ్సైట్ ను సందర్శించి లేదా దిగువన ఉన్న లింకుపై క్లిక్ చేసి నోటిఫికేషన్ చదవండి.
ఎంపిక విధానం :
- అనుభవం కలిగిన యువతకు ఈ అవకాశం ఉంటుంది.
🔰 ఇవీగో ప్రభుత్వ ఉద్యోగాలు: 10th, Inter, Degree Apply here..
గౌరవ వేతనం :
- ఎంపికైన యువతకు రూ.7,944/- వరకు నెలకు జీతం చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం :
- దరఖాస్తులను ఆఫ్ లైన్ విధానంలో సమర్పించాలి.
ఆఫ్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం : 04.02.2026 నుండి,
ఆఫ్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ : 10.02.2026 సాయంత్రం 05:00 గంటల వరకు.
ఆఫ్లైన్ దరఖాస్తు చిరునామా :
- జిల్లా మహిళా మరియు శిశు సంక్షేమ మరియు సాధికారత అధికారి కార్యాలయం, రెండవ అంతస్తు, సంక్షేమ భవన్, సెక్టార్-9,MVP కాలనీ, విశాఖపట్నం. పిన్ కోడ్ -530017.
అధికారిక వెబ్సైట్ : https://visakhapatnam.ap.gov.in/
అధికారిక నోటిఫికేషన్ : చదవండి/డౌన్లోడ్ చేయండి.
అధికారిక దరఖాస్తు ఫామ్ : డౌన్లోడ్ చేయండి.
మరిన్ని వివరాల కోసం : ఇక్కడ క్లిక్ చేయండి.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వారవుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
| Join | |
| Follow | Click here |
| Follow | Click here |
| Subscribe | |
| About to |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరి తేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీ ను పైకి స్క్రోల్ చేయండి.












































%20Posts%20here.jpg)


Comments
Post a Comment