నవోదయ 6వ తరగతి (2023-24) ప్రవేశ పరీక్ష హాల్ టికెట్లు విడుదల | JNVSTE VI Admit Card Released Download here..
జవహర్ నవోదయ 6వ తరగతి (2023-24) ప్రవేశ పరీక్ష హాల్ టికెట్లు విడుదల డౌన్లోడ్ లింక్ 👇 విద్యా సంవత్సరం 2022-23 లో 5వ తరగతి చదువుతున్న విద్యార్థులకు, దేశ వ్యాప్తంగా విస్తరించి ఉన్న జవహర్ నవోదయ విద్యాలయాల్లో 6వ తరగతి ప్రవేశాల 2023-24 కోసం, నోటిఫికేషన్ విడుదల చేసే దరఖాస్తులను స్వీకరించిన విషయం అందరికీ తెలిసిందే. నోటిఫికేషన్ ప్రకారం ఈ నెల చివరి వారంలో జరగనున్న( 29.04.2023) జవహర్ నవోదయ ప్రవేశ పరీక్ష హాల్ టికెట్లు తాజాగా అందుబాటులోకి వచ్చాయి. విద్యార్థులు వారి రిజిస్టర్ నెంబర్ పుట్టిన తేదీ లను నమోదుచేసి హాల్టికెట్లు ను సులభంగా డౌన్లోడ్ చేయవచ్చు.. ఇక్కడ " ప్రతి రోజు కొత్త ఉద్యోగాలు అప్డేట్ " చేయబడతాయి.. 10th Pass Govt JOBs Click Here Daily 10 G.K MCQ for All Competitive Exam Click Here Employment News Download Here Daily All Main & e-News Paper Read Here జవహర్ నవోదయ 6వ తరగతి (2023-24) ప్రవేశ నోటిఫికేషన్ కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి . జవహర్ నవోదయ 6వ తరగతి ప్రవేశ హాల్ టికెట్-2023 డౌన్లోడ్ చేయడానికి ఈ క్రింది నియమాలు అనుసరించండి. ముందుగా అధికారిక వెబ్ సైట్ ను సందర్శించాలి. అధికారిక వ...