ఇన్సూరెన్స్ కంపెనీ భారీగా ఉద్యోగాలు విడుదల, ఇలాంటి అవకాశం మళ్ళీ రాదు. వెంటనే అప్లై చేయండి.
డిగ్రీ అర్హతతో యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ (UIICL) లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్...
ఏదైనా డిగ్రీ అర్హతతో ప్రైవేట్ కంపెనీ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువతకు యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ (UIICL) భారీ శుభవార్త చెప్పింది. దేశవ్యాప్తంగా విస్తరించి ఉన్న కేంద్రాల్లో ఖాళీగా ఉన్న 225 అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి భారీ నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హులైన భారతీయ నిరుద్యోగ యువత ఆన్లైన్లో దరఖాస్తులను సమర్పించవచ్చు. అర్హత ప్రమాణాలను సంతృప్తి పరచగాల పరచగల తెలుగు రాష్ట్రాల అభ్యర్థులకు కూడా ఈ అవకాశం ఉంటుంది. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం మీకోసం ఇక్కడ.
| Follow US for More ✨Latest Update's | |
| Follow | Click here |
| Follow | |
పోస్టుల వివరాలు :
విభాగాల వారీగా ఖాళీల వివరాలు :
విద్యార్హత :
వయోపరిమితి :
ఎంపిక విధానం :
గౌరవ వేతనం :
దరఖాస్తు విధానం :
ఆన్లైన్ దరఖాస్తు ఫీజు :
అధికారిక వెబ్సైట్ : https://uiic.co.in/web/
అధికారిక నోటిఫికేషన్ : చదవండి /డౌన్లోడ్ చేయండి.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభ తేదీ : 08.09.2026
ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ : 28.09.2026
ప్రిలిమ్స్ ఎగ్జామ్ తేదీ : 22.10.2026
మెయిన్స్ పరీక్ష తేదీ : 30.11.2026
ఇప్పుడే ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి : ఇక్కడ క్లిక్ చేయండి.
- మొత్తం పోస్టుల సంఖ్య : 225.
విభాగాల వారీగా ఖాళీల వివరాలు :
- అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ (స్కేల్-I) జనరలిస్ట్ : 200
- అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ (స్కేల్-I) హిందీ ఆఫీసర్ : 25
విద్యార్హత :
- ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేట్/ పోస్ట్ గ్రాడ్యుయేట్ లో అర్హత సాధించి ఉండాలి.
- సంబంధిత సబ్జెక్టులో కనీసం 55% - 60% మార్కులతో ఉత్తీర్ణులై ఉండాలి.
- కంప్యూటర్ పరిజ్ఞానం కలిగిన వారికి ప్రాధాన్యత ఉంటుంది.
వయోపరిమితి :
- 30.06.2026 తేదీ నాటికి అభ్యర్థుల వయసు 21 సంవత్సరాలు పూర్తి చేసుకుని, 30 సంవత్సరాలకు మించకుండా ఉండాలి.
- అధిక వయోపరిమితి కలిగిన రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల మేరకు వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తాయి.
- OBC అభ్యర్థులకు 03 సంవత్సరాలు,
- SC,ST అభ్యర్థులకు 05 సంవత్సరాలు,
- PWBD అభ్యర్థులకు 10 సంవత్సరాలు సడలింపులు వర్తిస్తాయి.
🔰 ఇవీగో ప్రభుత్వ ఉద్యోగాలు: 10th, Inter, Degree Apply here..
ఎంపిక విధానం :
- కంప్యూటర్ ఆధారిత రాత పరీక్ష, ఫిలిమ్స్, మెయిన్స్, డిస్క్రిప్టివ్ టెస్ట్ మరియు ఇంటర్వ్యూల ఆధారంగా తుది ఎంపికలను చేపడతారు.
- రాత పరీక్షలో ఈ క్రింది అంశాల నుండి ప్రశ్నలు అడుగుతారు.
- రీజనింగ్ నుండి 40 ప్రశ్నలు 50 మార్కులకు,
- ఇంగ్లీష్ లాంగ్వేజ్ నుండి 40 ప్రశ్నలు 50 మార్కులకు,
- న్యూమరికల్ ఎబిలిటీ నుండి 40 ప్రశ్నలు 50 మార్కులకు,
- జనరల్ నాలెడ్జ్ జనరల్ అవేర్నెస్ నుండి 40 ప్రశ్నలు 50 మార్కులకు,
- కంప్యూటర్ నాలెడ్జ్ నుండి 45 ప్రశ్నలు 50 మార్కులకు..
- ఇలా మొత్తం 200 ప్రశ్నలు 250 మార్కులకు ఆన్లైన్ విధానంలో రాత పరీక్ష నిర్వహిస్తారు.
- పరీక్ష సమయం 2 గంటలు.
గౌరవ వేతనం :
- ఎంపికైన అభ్యర్థులకు పోస్టులను బట్టి రూ.82,485/- నుండి రూ.1,56,745/- వరకు ప్రతి నెల జీతం గా చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం :
- దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
ఆన్లైన్ దరఖాస్తు ఫీజు :
- జనరల్ అభ్యర్థులకు రూ.1,000/-
- ఎస్సీ, ఎస్టీ, పిడబ్ల్యుబిడి మరియు ఇన్ సర్వీస్ ఉద్యోగ అభ్యర్థులకు రూ.250/-
అధికారిక వెబ్సైట్ : https://uiic.co.in/web/
అధికారిక నోటిఫికేషన్ : చదవండి /డౌన్లోడ్ చేయండి.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభ తేదీ : 08.09.2026
ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ : 28.09.2026
ప్రిలిమ్స్ ఎగ్జామ్ తేదీ : 22.10.2026
మెయిన్స్ పరీక్ష తేదీ : 30.11.2026
ఇప్పుడే ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి : ఇక్కడ క్లిక్ చేయండి.
సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్ / Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్ (Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వారవుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
| Join | |
| Follow | Click here |
| Follow | Click here |
| Subscribe | |
| About to |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరి తేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీ ను పైకి స్క్రోల్ చేయండి.
..ప్రతి ముగింపు నిజంగా కొత్త ప్రారంభం మాత్రమే..
ధన్యవాదాలు.🙏
































Comments
Post a Comment