TS DMHO Recruitment 2022 | తెలంగాణ: బస్తి దావఖానాల్లో మెడికల్ సిబ్బంది ఉద్యోగాల భర్తీకి ప్రకటన!. వివరాలతో దరఖాస్తులు లింక్ ఇక్కడ..
నిరుద్యోగులకు శుభవార్త! తెలంగాణ: వైద్యుల నియామకానికి నోటిఫికేషన్ విడుదల. తప్పక చదవండి :: APPSC - AEE Recruitment 2022 | అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పోస్టుల భర్తీకి ప్రకటన | ఖాళీల మరియు జీతాల వివరాలతో.. నోటిఫికేషన్ పూర్తి వివరాలను ఇక్కడ తెలుసుకోండి. తెలంగాణ-హైదరాబాద్, మల్టీజోన్ -II పరిధిలోని 14 జిల్లాల్లో ఖాళీగా ఉన్న బస్తి దావఖానాల్లో మెడికల్ ఆఫీసర్(ఫుల్ టైం) & మెడికల్ ఆఫీసర్(బస్తీ దావఖాన) పోస్టుల నియామకానికి ఆన్లైన్ గూగుల్ ఫామ్ https://forms.gle/s1UTWc3M5RqZw1rQ6 ద్వారా దరఖాస్తులను ఆహ్వానిస్తూ తెలంగాణ-హైదరాబాద్ నుండి నోటిఫికేషన్ విడుదలైనది.. నోటిఫికేషన్ ప్రకారం అర్హత ప్రమాణాలను సంతృప్తి పరచగల రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని అభ్యర్థులు ఆన్లైన్ గూగుల్ ఫామ్ ద్వారా నవంబర్ 07, 2022 నుండి నవంబర్ 11, 2022 మధ్య దరఖాస్తు చేయవచ్చు. ఈ పోస్టులకు నియామకాలు కాంట్రాక్ట్ ప్రాథపాదికన భర్తీ చేస్తున్నారు. నోటిఫికేషన్ యొక్క ముఖ్య సమాచారమైన; ఖాళీల వివరాలు, విద్యార్హత, దరఖాస్తు విధానం, ఎంపిక విధానం, గౌరవ వేతనం మొదలగు పూర్తి సమాచారం మీకోసం.. ఖాళీల వివరాలు: మొత్తం ఖాళీల సంఖ్య : 31. విభాగాల వారీగా ఖాళీ