✨Flash Updates✨  
  • 🔔 తాజా ఉద్యోగ నోటిఫికేషన్ లు 30.05.2026 న అప్డేట్ చేయబడినవి! 💥
  •  
  • 🚨 ఒక్క నిముషం. 👇ఈ అవకాశాలు మీ కోసమే..
  •  
     
  • NEW! 🎉 Work From Home JOBS: పార్ట్ టైం, ఫుల్ టైం ఉద్యోగ అవకాశాల కోసం..Apply here
  •  
  • NEW! 🎉 విద్యుత్ శాఖలో అకౌంటెంట్, కంపెనీ సెక్రటరీ JOBs..Apply here చి.తే:30.05.2026
  •  
  • NEW! 🎉 మహిళలకు శుభవార్త! తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్..Apply here చి.తే:31.05.2026
  •  
  • NEW! 🎉 పదో తరగతి అర్హతతో శాశ్వత మల్టీ టాస్కింగ్ స్టాఫ్, డ్రైవర్ పోస్టులు విడుదల..Apply here చి.తే:04.06.2026
  •  
  • NEW! 🎉 276 కొలువుల కోసం రాత పరీక్ష లేకుండా! నోటిఫికేషన్..Apply here చి.తే:07.06.2026
  •  
  • NEW! 🎉 రోడ్ల అభివృద్ధి సంస్థ, రాత పరీక్ష లేకుండా! 85 ఉద్యోగాల భర్తీ..Apply here చి.తే:08.06.2026
  •  
  • NEW! 🎉 బొగ్గు గనుల్లో 660 కొత్త ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్..Apply here చి.తే:11.06.2026
  •  
  • NEW! 🎉 Hyd మెట్రోలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ..Apply here
  •  
  • NEW! 🎉 తెలంగాణ మహీంద్రా ట్రాక్టర్ తయారీ కంపెనీ 800 కు పైగా ఉద్యోగాల భర్తీ ..Apply here
  •  
  • NEW! 🎉 Abhyasa Deepikalu 2025-26..Download here
  •  
  • NEW! 🎉 స్కిల్ యూనివర్సిటీ తెలంగాణ 100% కొలువు గ్యారెంటీ కోర్సుల్లో ప్రవేశాలు..Apply here
  •  
  • NEW! 🎉 టెన్త్ తర్వాత ఏం చేయాలి? విద్యార్థుల కోసం ఎడ్యుకేషన్ బోర్డ్ కెరియర్ బుక్...Download here
  •  
  • Daily 10 G.K MCQ Practice : NEW! పోటీ పరీక్షల ప్రత్యేకం All Type of MCQ Bit Bank..
  •  
    ⚡గమనిక :: ఉద్యోగ అవకాశాల కోసం ఎదురు చూస్తున్నవారు తప్పక పై లింక్స్ మీద క్లిక్ చేసి చదవండి.. 👆 @eLearningBADI.in 🙏

    నేషనల్ హెల్త్ మిషన్ తెలంగాణ, పల్లె దవాఖానాల్లో, బస్తి దవాఖానాల్లో మెడికల్ సిబ్బంది నియామకాలకు ప్రకటన | దరఖాస్తులకు చివరి తేదీ ఫిబ్రవరి 28 2022.


    నిరుద్యోగులకు శుభవార్త!.

    పదవ తరగతి, ఎం బి బి ఎస్ విద్యార్హతతో నేషనల్ హెల్త్ మిషన్ తెలంగాణ రాష్ట్రానికి చెందిన సంగారెడ్డి వైద్య శాఖ అధికారి కార్యాలయం (డీఎంహెచ్వో). పల్లె దవాఖాన, బస్తి దావఖాన లో ఖాళీగా ఉన్న ఉద్యోగాలకు ఒప్పంద ప్రాతిపదికన నియమించడానికి అర్హత ఆసక్తి కలిగిన అభ్యర్ధుల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తూ ప్రకటనను విడుదల చేసింది.


    తప్పక చదవండి :: పదోతరగతి అర్హతతో 2788 ఉద్యోగాల భర్తీకి ప్రకటన | ఆన్లైన్ దరఖాస్తుల కు చివరి తేదీ మార్చి1 2022 | నోటిఫికేషన్ పూర్తి వివరాలివే..


    ఖాళీల వివరాలు:

    మొత్తం ఖాళీల సంఖ్య: 103.

    విభాగాల వారీగా ఖాళీల వివరాలు:

    1. సపోర్టింగ్ స్టాఫ్ -03,

    2. మెడికల్ ఆఫీసర్ - 100.


    విద్యార్హత:

    1. సపోర్టింగ్ స్టాఫ్ ఉద్యోగాలకు విద్యార్హత: గుర్తింపు పొందిన బోర్డు నుండి పదవ తరగతి.

    2. మెడికల్ ఆఫీసర్ ఉద్యోగాలకు విద్యార్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి ఎంబీబీఎస్ ఉత్తీర్ణత.


    తప్పక చదవండి :: EMRS 6th Class Admission Test Notification 2022-23 | తెలంగాణ రాష్ట్ర ఏకలవ్య మోడల్ గురుకుల విద్యాలయాల సంస్థ హైదరాబాద్ ఆరవ తరగతి సీబీఎస్ఈ ప్రవేశాలకు ప్రకటన.. పూర్తి వివరాల తో, దరఖాస్తు విధానం ఇక్కడ.


    వయసు:

    పై రెండు రకాల ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు 18 నుండి 34 సంవత్సరాల కు మించకుండా వయస్సు ఉండాలి. అధిక వయో పరిమితి కలిగిన వారికి రిజర్వేషన్ల ప్రకారం వయోపరిమితిలో సడలింపు వర్తిస్తాయి.

    ఎంపిక విధానం:

    👉ఈ ఉద్యోగాలకు ఎటువంటి రాత పరీక్ష లేదు.

    👉అభ్యర్థులు అకడమిక్ విద్యార్హతలకు సాధించిన ప్రతిభ, అనుభవం, వయసు ఆధారంగా ఎంపికలు నిర్వహిస్తారు.


    తప్పక చదవండి :: డిగ్రీ విద్యార్హతతో 445 ప్రభుత్వ పర్మినెంట్ ఉద్యోగాల భర్తీకి ప్రకటన. నోటిఫికేషన్ పూర్తి వివరాలివే..


    👉ఈ ఎంపికలు జిల్లా సెలక్షన్ కమిటీ, జిల్లా ఆరోగ్య సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తారు. జిల్లా కలెక్టర్ & మెజిస్ట్రేట్ చైర్మన్గా వ్యవహరిస్తారు. 


    👉ఈ ఎంపికలు మొత్తం 100 మార్కులకు నిర్వహించారు.

    👉విద్యార్హతలకు 90 మార్కులు, వయసు ఆధారంగా పని మార్పులను లెక్కిస్తారు.


    దరఖాస్తు విధానం:

    దరఖాస్తులను ఆఫ్లైన్లో సమర్పించాలి.

    ఆఫ్ లైన్ దరఖాస్తు ఫామ్ అధికారిక వెబ్సైట్లో అందుబాటులో ఉంచారు.

    ఆఫ్లైన్ దరఖాస్తులు డౌన్లోడ్ చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి.


    తప్పక చదవండి :: నిరుద్యోగులకు శుభవార్త! భారతీయ రైల్వే ఉచిత శిక్షణతో ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి నోటిఫికేషన్ విడుదల చేసింది. పూర్తి వివరాలను ఇక్కడ తనిఖీ చేయండి.


    అధికారిక వెబ్సైట్: https://sangareddy.telangana.gov.in/

    అధికారిక నోటిఫికేషన్: చదవండి/ డౌన్లోడ్ చేయండి.


    ఆఫ్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 20.02.2022.


    🔊 విద్య ఉద్యోగ తాజా సమాచారం కోసం మా వివిద సోషల్ మీడియా గ్రూప్స్ లో జాయిన్  అవ్వడానికి క్రింది ఇమేజ్ పై క్లిక్ చేయండి.


    Comments

      🔔 తాజా ఉద్యోగ సమాచారం
  • ఒక్క నిముషం. 💁🏻‍♂️ఈ అవకాశాలు మీ కోసమే..
  • Image పై క్లిక్ చేసి పూర్తి సమాచారం పొందండి.
  •                                        NEW!  
  • 👆Register here
  •  
  • 👆Online Applications Ends on 30-May-2026
  •  
  • 👆Online Applications Ends on 31-May-2026
  •  
  • 👆Online Applications Ends on 04-June-2026
  •  
  • 👆Online Applications Ends on 07-June-2026
  •  
  • 👆Online Applications Ends on 08-June-2026
  •  
  • 👆Online Applications Ends on 08-June-2026
  •  
  • 👆Register here
  •  
  •  
  •  
  • 👆 Download here
  •  

    Click here to Search JOBs

    Show more

    Latest Updates of this Blog

    సమగ్ర శిక్ష స్కూలు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ లో భారీగా ఉద్యోగాల భర్తీ. సి.ఆర్.టి పోస్టుల కోసం దరఖాస్తు చేసుకోండి.

    పదో తరగతి, ఐటిఐ అర్హతతో అర్హత తో 899 ఉద్యోగాల భర్తీ! నోటిఫికేషన్, అప్లికేషన్ లింక్ మరియు పూర్తి వివరాలు మీకోసం.

    గెస్ట్ ఫ్యాకల్టీ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం. గురుకుల పాఠశాల, కళాశాల లో ఖాళీలు..

    డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టుల కోసం దరఖాస్తులు ఆహ్వానం. రాత పరీక్ష ఫీజు లేదు. 18,500 జీతం ప్రతినెల, దరఖాస్తు చేయండి.

    రాత పరీక్షలు లేకుండా! హైదరాబాద్ లోని కేంద్ర ప్రభుత్వ సంస్థ దరఖాస్తులు ఆహ్వానం. 132 ఖాళీల కోసం అప్లై చేయండి.

    GDS Results 2026 Selected list pdf గ్రామీణ డాక్ సేవక్ ✨3వ ఎంపిక జాబితా విడుదల, సులభంగా ఈ దశల ప్రకారం మెరిట్ లిస్ట్ డౌన్లోడ్ చేయండి.

    ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో ఔట్సోర్సింగ్ ఉద్యోగాలు విడుదల.. జూనియర్ అసిస్టెంట్, ల్యాబ్ అటెండర్, ఆఫీస్ సబార్డినేట్ పోస్టుల కోసం అప్లై చేయండి.

    తాజా ఉద్యోగ నోటిఫికేషన్ లు అప్లై లింక్ ఇదే.. Latest Govt JOB's Notifications Apply here

    తెలంగాణ కోఆపరేటివ్ బ్యాంకు ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్, రాత పరీక్ష లేదు. ఇలా దరఖాస్తు చేయండి.

    బొగ్గు గనుల్లో 660 కొత్త ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్.. ఇలాంటి అవకాశం మళ్ళీ రాదు, దరఖాస్తు చేయండి.

    Popular Posts of this Blog

    సమగ్ర శిక్ష స్కూలు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ లో భారీగా ఉద్యోగాల భర్తీ. సి.ఆర్.టి పోస్టుల కోసం దరఖాస్తు చేసుకోండి.

    తాజా ఉద్యోగ నోటిఫికేషన్ లు అప్లై లింక్ ఇదే.. Latest Govt JOB's Notifications Apply here

    బొగ్గు గనుల్లో 660 కొత్త ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్.. ఇలాంటి అవకాశం మళ్ళీ రాదు, దరఖాస్తు చేయండి.

    ఆరోగ్యశాఖలో కాంట్రాక్ట్ ఉద్యోగాలు భర్తీ. రాత పరీక్ష, ఫీజు లేదు. రూ.18 - 20 వేలు జీతం. 10th ITI Diploma దరఖాస్తు చేసుకోండి.

    పోస్టల్ శాఖ కాంట్రాక్ట్ ఉద్యోగాల నియామకానికి నోటిఫికేషన్ విడుదల. దరఖాస్తు డైరెక్ట్ లింక్ ఇక్కడ

    ఎంజీఎం హాస్పిటల్ వరంగల్ లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్, జీతం 21 నుండి 72 వేలు. పోస్టుల వివరాలు..

    విద్యుత్ శాఖలో అకౌంటెంట్, కంపెనీ సెక్రటరీ, పర్చేజ్ ఆఫీసర్ ఉద్యోగాలు విడుదల..

    కాంట్రాక్ట్ ఉద్యోగాలు భర్తకి నోటిఫికేషన్.. చిన్న రాత పరీక్ష & ఇంటర్వ్యూ తో ఎంపిక, 22,500 జీతం, పోస్టుల వివరాలు ఇక్కడ.

    కాంట్రాక్ట్ రెగ్యులర్ ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్, రూ.57,700/- జీతం, పోస్టుల వివరాలు, దరఖాస్తు ఫామ్ ఇక్కడ..

    రైల్వేలో కాంట్రాక్టు ఉద్యోగ అవకాశాలు: రాత పరీక్ష, ఫీజు లేదు. 70000 జీతం. వివరాలు..