TS BSE D.EI.Ed Results Out ‖ డిప్లామా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ నవంబర్ 2020 పరీక్ష ఫలితాలు విడుదల ‖ మీ ఫలితాలను తనిఖీ చేయండిలా..
ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ ఫలితాలు విడుదల మార్కుల రీకౌంటింగ్ కు చివరి తేదీ: 16.04.2021 ఇంటర్మీడియట్ అర్హతతో ప్రైమరీ టీచర్ ఉద్యోగాల అర్హత కి సంబంధించినటువంటి రెండు సంవత్సరాల డిప్లామా ఇన్ ఎలిమెంటరీ కోర్సు ఫలితాలు విడుదలయ్యాయి. ఈ ఫలితాలను 01.04.2021 న ప్రభుత్వ పరీక్షల విభాగం సంచాలకులు శ్రీ సత్యనారాయణ రెడ్డి గారు, మరియు తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి అయిన సబితా ఇంద్రారెడ్డి గారు అధికారిక వెబ్సైట్లో హోస్ట్ చేశారు. నవంబర్ 2020 న మొదటి సంవత్సరం డిప్లమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ పరీక్షలకు హాజరైన విద్యార్థులు వారి ఫలితాలను అధికారిక వెబ్ సైట్ ద్వారా తనిఖీ చేసుకోవాలని సూచించారు. విద్యార్థులు ఫలితాలపై రీకౌంటింగ్ కోసం దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ ను 16.04.2021 గా నిర్ణయించినట్లు, ఆసక్తి కలిగిన విద్యార్థులు రీకౌంటింగ్ కు దరఖాస్తు చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఏదైనా సబ్జెక్ట్ కు రీకౌంటింగ్ దరఖాస్తు చేసుకోవచ్చని ప్రతి సబ్జెక్ట్ కు రూ. 500/- చలానా రూపంలో చెల్లించాలని, చలానా తో పాటుగా సంబంధిత పత్రాలను సమర్పించాలని సూచించారు. తప్పక చదవండి: IFMIS చలానా ను ఆన్లైన్ లో జనరేట్ చేసుకునే విదనం కోసం పూర్తిగా చదవ