TSWREIS JC & COE CET - 2022 | COE Results Out | Check Your Score Here @elearningbadi.in/
తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ సొసైటీ :: హైదరాబాద్, ఫిబ్రవరి 20, 2022న నిర్వహించినటువంటి ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం, MPC, BiPC, MEC, & CEC కోర్సుల్లో ప్రవేశానికి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 38 సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్, సెంటర్ అఫ్ ఎక్స్లెన్స్ కాలేజస్ (COEs) ఫలితాలను డిక్లేర్ చేసినవి. ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం కాలేజ్ ఆఫ్ ఎక్స్లెన్స్, జనరల్ మరియు ఒకేషనల్ కాలేజ్ లో అకడమిక్ ఇయర్ 2022 - 23కు ప్రవేశాలకు దరఖాస్తు ప్రక్రియ 06.01.2022 న ప్రారంభమయి, 30.01.2022 న ముగిసింది. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు ప్రవేశ పరీక్షకు 20.02.2022 న హాజరైనారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి TSWREIS COEs 38 కాలేజీలో ప్రవేశానికి సంబంధించి, ప్రవేశ పరీక్ష రాసిన అభ్యర్థులు వారి ఫలితాలను ఈ క్రింది లింక్ పై క్లిక్ చేసి తనిఖీ చేయవచ్చు. TSWREIS JC & COE CET - 2022. COE ఫలితాలు 2022 తనిఖీ చేయడానికి ఈ క్రింది సోపానాలను అనుసరించండి. ◆ అధికారిక వెబ్ సైట్ ను సందర్శించండి ◆ అధికారిక వెబ్ సైట్ లింక్: https://www.tswreis.ac.in/ ◆ TSWR JC & COE CET - 2022 Results లిం