MJPTBCW VI - VIII Class Hall Tickets Out | Download here..
మహాత్మ జ్యోతిబాపూలే తెలంగాణ వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ, హైదరాబాద్ 2022 23 విద్యా సంవత్సరానికి 6వ, 7వ, 8వ.. తరగతి (ఇంగ్లీష్ మీడియం) లో ఖాళీ సీట్ల భర్తీకి, ఏప్రిల్ 11, 2022 న నోటిఫికేషన్ను విడుదల చేసింది, ఈ ప్రవేశ పరీక్షకు సంబంధించిన హాల్ టికెట్లను, డౌన్లోడ్ చేసుకోవడానికి అధికారిక వెబ్ సైట్ లో లింక్ అందుబాటులో ఈరోజు నుండి వచ్చింది, దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ ను సందర్శించి వారి హాల్టికెట్లను డౌన్లోడ్ చేసుకోవాలని, కార్యదర్శి మల్లయ్య బట్టు ఒక ప్రకటనలో తెలిపారు. ECIL JOBs 2022 | ECIL బంపర్ ఉద్యోగాల భర్తీకి ప్రకటన | 10th, ఇంటర్, డిగ్రీ పూర్తిచేసిన వారు దరఖాస్తు సమర్పించవచ్చు.. పూర్తి వివరాలివే.. ఈ ప్రవేశ పరీక్ష ఈనెల 19న ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు నిర్వహిస్తారు, ప్రవేశ పరీక్షలో ప్రతిభ కనపరిచిన విద్యార్థులను, కేటగిరీల వారీగా 2022-23 విద్యా సంవత్సరానికి 6వ, 7వ, 8వ తరగతి ఇంగ్లీష్ మీడియంలో ప్రవేశాలు కల్పిస్తారు. TS RTC రాత పరీక్ష లేకుండా 300 ఉద్యోగాల భర్తీకి ప్రకటన.. జిల్లాల వారీగా ఖలీలివే.. MJPTBCW VI - VIII Class హాల్టికెట్ డౌన్లోడ్ చేయ...