Govt JOB: ఇంటర్ పాస్ తో 394 శాశ్వత ప్రభుత్వ ఉద్యోగాలు మహిళా పురుషులు దరఖాస్తు చేయండి. బెస్ట్ ఎంపీక ఇదే. Posts UPSC NDA-1 2026 Apply here
ఇంటర్ పాస్ తో 394 శాశ్వత ప్రభుత్వ ఉద్యోగాలు మహిళా పురుషులు దరఖాస్తు చేయండి.. ఇంటర్ అర్హతతో కేంద్ర ప్రభుత్వ వివిధ రక్షణ శాఖలో ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోండి. చిన్న వయస్సులో కేంద్ర ప్రభుత్వ కొలువులలో స్థిరపడాలనుకునే అభ్యర్థులు తప్పనిసరిగా దరఖాస్తు చేసుకోండి. ముందుగా చదువు ఆ తరువాత కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం మీ సొంతమవుతుంది. ఆఫీసర్ హోదాతో కూడిన ప్రభుత్వ ఉద్యోగం ఈ కోర్స్ అనంతరం వరిస్తుంది. ఉమ్మడి తెలుగు రాష్ట్రాల మహిళా పురుష అభ్యర్థులు దరఖాస్తు చేయడం మిస్ అవ్వకండి. సందేహాలు కామెంట్లో తెలపండి సమాచారం అందించబడుతుంది. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(యూపీఎస్సీ) కేంద్ర ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖ వివిధ విభాగాలలో ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ EXAMINATION NOTICE NO. 3/2026-NDA-I DATED: 10.12.2025 విడుదల చేసింది. ఇండియన్ డిఫెన్స్ అకాడమీ & నావెల్ అకాడమీ ఎగ్జామినేషన్-I - 2026. ఇండియన్ డిఫెన్స్ అకాడమీ 157 వ కోర్స్ & నావెల్ అకాడమీ లో 119 వ కోర్స్ జనవరి 1, 2027 నుండి ప్రారంభమయ్యే కోర్సుల్లో చేరడానికి ఆసక్తి కలిగిన భారతీయ అవివాహిత పురుష/ మహిళ అభ్యర్థుల నుండి దరఖాస్తులను కోరుతుంది. ఈ కోర్సులకు సంబంధ...










































%20Posts%20here.jpg)

