Anganwadi JOBs 2026: మహిళలకు శుభవార్త ! అంగన్వాడి ఉద్యోగాల కు నోటిఫికేషన్.. రాత పరీక్ష ఫీజు లేదు! Apply 230 Posts here..
మహిళలకు శుభవార్త! 7వ తరగతి, 10వ తరగతి అర్హతతో సొంత జిల్లా లో ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ స్థానిక మహిళలకు, మహిళ మరియు శిశు సంక్షేమ శాఖ అధికారి వారి కార్యాలయం శ్రీ సత్య సాయి జిల్లా శుభవార్త! చెప్పింది. జిల్లాలోని 5 ఐసిడిఎస్ ప్రాజెక్టు ల పరిధిలో ఖాళీగా ఉన్నా 230 పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. అంగన్వాడీ కార్యకర్తలు (AWW)- 00, మినీ అంగన్వాడి కార్యకర్తలు (Mini-AWW)-00, అంగన్వాడీ సహాయకురాలు/ ఆయాలు (AWH)-230. ఇలా మొత్తం 230 పోస్టులకు స్థానిక మహిళల నుండి ఆఫ్లైన్ దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. నోటిఫికేషన్ ప్రకారం అర్హత ప్రమాణాలను కలిగిన మహిళా అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు 18.06.2026 సాయంత్రం 05:00 గంటల లోగా/ అంతకంటే ముందు చేరే విధంగా నేరుగా దరఖాస్తులు సమర్పించుకోవాలి. అలాగే సమర్పించిన అభ్యర్థులు Acknowledgement రసీదు పొందడం మరవద్దు. నోటిఫికేషన్ పూర్తి వివరాలు, దరఖాస్తు విధానం కోసం.. ఈ వీడియో చూడండి. 📌 తెలంగాణ 33 జిల్లాల అంగన్వాడీ ల్లో ఉద్యోగాల జాతర. మీ జిల్లా అంగన్వాడీ టీచర్, ఆయా పోస్టుల కోసం దరఖాస్తు చేసుకోండి. పూర్తి దరఖాస్తు విధానం 🔴Live...



















