Sainik School Teaching, Non-Teaching staff Recruitment-2022 | సైనిక పాఠశాల టీచింగ్, నాన్-టీచింగ్ రెగ్యులర్, కాంట్రాక్ట్ ప్రతిపాదికన ఉద్యోగాల భర్తీకి ప్రకటన..
సైనిక పాఠశాల టీచింగ్, నాన్-టీచింగ్ ఉద్యోగాల భర్తీకి ప్రకటన: భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వశాఖకు చెందిన సైనిక్ స్కూల్ ఝాన్సీ, ఉత్తర ప్రదేశ్.. అర్హత ఆసక్తి కలిగిన భారతీయ అభ్యర్థుల నుండి రెగ్యులర్ కాంట్రాక్ట్ ప్రాతిపదికన టీచింగ్ నాన్-టీచింగ్ ఉద్యోగాల భర్తీకి నియామకాలు చేపట్టడానికి ఆఫ్ లైన్ దరఖాస్తులు ఆహ్వానిస్తూ ప్రకటన విడుదల చేసింది. TSLPRB SI Hall Tickets Out | తెలంగాణ పోలీస్ నియామక బోర్డు ఎస్సై పరీక్ష హాల్ టికెట్లు విడుదల.. నోటిఫికేషన్ ప్రకారం అర్హత ప్రమాణాలను సంతృప్తి పరచగల అభ్యర్థులు ఈ నెల 22వ తేదీ వరకు ఆఫ్ లైన్ దరఖాస్తులను సమర్పించవచ్చు .. ఖాళీల వివరాలు: మొత్తం పోస్టుల సంఖ్య: 14 విభాగాల వారీగా ఖాళీల వివరాలు: ★ రెగ్యులర్ బేసిక్ ఖాళీలు: ◆ TGT Gen Science - 01, ◆ TGT Hindi - 02, ◆ TGT Maths - 01, ◆ TGT Social Science - 02, ◆ TGT English - 01, ◆ TGT Sanskriet - 01.. మొదలగునవి. TVVP Medical Staff Vacancies 2022 | హైదరాబాద్ లోని కింగ్ కోటి హాస్పిటల్ మెడికల్ సిబ్బంది ఖాళీల భర్తీకి ప్రకటన.. ★ కాంట్రాక్ట్ బేసిక్ ఖాళీలు: ◆ Art Master - 01, ◆ Music Teacher - 01, ◆ Librarian - 01, ◆ Lab Assista...