సచివాలయంలో శాశ్వత కొలువుల భర్తీకి నోటిఫికేషన్. ఇంటర్ పాస్ దరఖాస్తు చేసుకోండి. CSIR IICB Regular JOBs Apply here

ఇంటర్మీడియట్ అర్హతతో ప్రభుత్వం శాశ్వత ఉద్యోగ అవకాశాలు: 10వ తరగతి అర్హతతో భారత ప్రభుత్వ సైన్స్ మరియు టెక్నాలజీ మంత్రిత్వ శాఖకు చెందిన కలకత్తాలోని సి ఎఫ్ ఐ ఆర్-ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ బయాలజీ (IICB) వివిధ విభాగాలలో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుండి ఆన్లైన్ దరఖాస్తులు ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది. అర్హత ఆసక్తి కలిగిన వారు ఈ ఆర్టికల్ పూర్తిగా చదివి దరఖాస్తు చేసుకోండి. నోటిఫికేషన్ Pdf కింద ఇవ్వబడింది, డౌన్లోడ్ చేసుకోండి. ఆన్లైన్ దరఖాస్తులు 28-07-2025 నుండి స్వీకరిస్తుంది. దరఖాస్తు గడువు 22-08-2025 వరకు. నోటిఫికేషన్ ప్రకారం అర్హత ప్రమాణాలు కలిగిన అభ్యర్థులు వివరాలను తెలుసుకొని ఇప్పుడే ఇక్కడ దరఖాస్తు సమర్పించండి. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here పోస్టుల వివరాలు :- మొత్తం పోస్టుల సంఖ్య :- 08. వర్గాల వారీగా ఖాళీలు :- జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ :- 06 జూనియర్ స్టెనోగ్రాఫర్ :- 02 విద్యార్హత ;- ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డు నుండి 10+2/XI I అర్హత కలిగి ఉండాలి. కంప్యూటర్ పై టైప్ చేయగ...