ఐటిఐ, డిప్లొమా, జనరల్ & ఇంజనీరింగ్ డిగ్రీ లకు సువర్ణావకాశం! రాత పరీక్ష లేకుండా! 195 ఖాళీలు భర్తీ. వివరాలు..
ఐటిఐ, డిప్లోమా, జనరల్/ ఇంజనీరింగ్ డిగ్రీ అభ్యర్థులకు శుభవార్త!
ITI, Diploma, General and Engineering Apprentices Recruitment 2027 Apply Online here..
📌 భారతీయ అభ్యర్థులు మాత్రమే అర్హులు.
భారత ప్రభుత్వం రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన, డిఫెన్స్ రీసెర్చ్ & డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ (DRDO), రీసెర్చ్ సెంటర్ ఇమర్ట్ (RCI), డాక్టర్. ఏపీజే అబ్దుల్ కలాం మిస్ అయ్యి కాంప్లెక్స్ విజ్ఞాన కంచ, హైదరాబాద్. వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న 195 అప్రెంటిస్ ఖాళీల భర్తీకి, ఆసక్తి కలిగిన భారతీయ అభ్యర్థుల నుండి ఆన్లైన్ దరఖాస్తులు ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ Advertisement Notification No. RCI/HRD/ Apprenticeship/Advt/2027 Dated: 01.10.2026 విడుదల చేసింది. ఆసక్తి కలిగిన అభ్యర్థులు అర్హతల ప్రకారం అప్రెంటిస్ ఖాళీలను తెలుసుకుని, ఆన్లైన్ దరఖాస్తులను https://nats.education.gov.in/ లేదా http://www.apprenticeshipindia.org/ & http://www.apprenticeshipindia.gov.in/ వెబ్సైట్లను సందర్శించి దరఖాస్తు చేసుకోవచ్చు. నోటిఫికేషన్ పూర్తి ముఖ్య సమాచారం.. మీకోసం దరఖాస్తు డైరెక్టర్ లింక్ తో ఇక్కడ.
📌 ఈ అవకాశాన్ని నిరుద్యోగ యువత ఉపయోగించుకోండి. అప్రెంటిస్ శిక్షణ లను పూర్తిచేసిన వారికి, రాబోయే కాలంలో విడుదల అయ్యే ఉద్యోగ నోటిఫికేషన్ లలో సంబంధిత పోస్టులకు వెయిటేజీ కల్పించబడుతుంది. (ఇప్పటికే SBI, ARMY, NAVY, ITBP, CRPF, BSF, AGNI మరియు భారత రక్షణ దళాల్లో వెయిటేజి కల్పించబడింది). ఇప్పటికే పలు నోటిఫికేషన్ లు అప్రెంటిస్ శిక్షణను పూర్తి చేసినవారికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తూ జారీ చేయబడినవి. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం మీకోసం ఇక్కడ.
| Follow US for More ✨Latest Update's | |
| Follow | Click here |
| Follow | |
ఖాళీల వివరాలు :
- మొత్తం ఖాళీల సంఖ్య :: 195.
- ఇంజనీరింగ్, నాన్-ఇంజనీరింగ్, డిప్లొమా, ఐటిఐ అర్హతల వారిగా ఖాళీల వివరాలు ఇక్కడ చూడండి.
విద్యార్హత :
- ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి అప్రెంటిషిప్ శిక్షణల ఆధారంగా అభ్యర్థులు..
- ఐటిఐ, డిప్లొమా, నాన్-ఇంజనీరింగ్, ఇంజనీరింగ్ డిగ్రీ అర్హతలు కలిగి ఉండాలి.
వయోపరిమితి:
- 01.09.2026 నాటికి..
- కనిష్టంగా 18 సంవత్సరాలు పూర్తి చేసుకుని ఉండాలి.
- గరిష్ట వయోపరిమితి.. అన్ రిసర్వ్డ్ వర్గాల వారు 27 సంవత్సరాలకు, ఓబీసీ లకు 30 సంవత్సరాలకు, ఎస్సీ/ ఎస్టీలకు 32 సంవత్సరాలకు, దివ్యాంగులకు 37 సంవత్సరాలకు మించకుండా వయస్సు ఉండాలి.
ఎంపిక విధానం:
- ఈ అప్రెంటిస్ ఖాళీల భర్తీకి ఎలాంటి రాత పరీక్ష లేదు.
- అభ్యర్థులు అకడమిక్/ టెక్నికల్ విద్యార్హత ల్లో కనబరిచిన ప్రతిభ ఆధారంగా ఎంపిక జాబితా తయారుచేసి, ఇంటిమేషన్ ఇస్తారు.
- షార్ట్ లిస్ట్ అయిన అభ్యర్థులకు మాత్రమే సీటు కేటాయించబడుతుంది.
అప్రెంటిస్షిప్ శిక్షణ కాలం :: 12 నెలలు (ఒక సంవత్సరం)
గౌరవ వేతనం:
- ఎంపికైన అభ్యర్థులకు అప్రెంటిస్షిప్ రూల్స్ ప్రకారం గౌరవ వేతనం ప్రతినెలా స్కాలర్షిప్ రూపంలో.. కోర్సులను బట్టి రూ.7,000/- నుండి రూ.9,000/- వేల వరకు చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం:
- దరఖాస్తులను ఆన్లైన్ లో సమర్పించాలి.
ఆన్ లైన్ దరఖాస్తు ఫీజు :: లేదు.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం :: 01.10.2026 నుండి,
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ :: 01.11.2026 వరకు..
అధికారిక వెబ్సైట్ :: https://drdo.gov.in/
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
ఇప్పుడే ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్ / Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్ (Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వారవుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
| Join | |
| Follow | Click here |
| Follow | Click here |
| Subscribe | |
| About to |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరి తేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీ ను పైకి స్క్రోల్ చేయండి.








Comments
Post a Comment