7వ డిగ్రీ అర్హతతో ఆఫీస్ సబార్డినేట్ డాటా ఎంట్రీ ఆపరేటర్ కాంట్రాక్ట్ ఉద్యోగాలు.. APCTD Data Entry Operator and Office Subordinate Recruitment Apply here..
రాత పరీక్ష లేకుండా! 40 సంవత్సరాల వరకు వయో-పరిమితితో ఉద్యోగ అవకాశాల కోసం ఎదురుచూస్తున్న వారికి శుభవార్త! ఆంధ్రప్రదేశ్ చిత్తూరు జిల్లా ప్రాంతీయ జీఎస్టీ ఆడిట్ మరియు ఎన్ఫోర్స్మెంట్ ఆఫీస్.. వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి, ఎలాంటి రాత పరీక్ష లేకుండా! నియామకాలు నిర్వహిస్తున్నట్లు తెలుపుతూ.. ఆసక్తి కలిగిన అభ్యర్థుల నుండి దరఖాస్తులను ఆఫ్లైన్ విధానంలో స్వీకరించడానికి అధికారికంగా నోటిఫికేషన్ జారీ చేసింది. ఆసక్తి కలిగిన నిరుద్యోగ యువత ఈ అవకాశాల కోసం అధికారిక వెబ్సైట్ను సందర్శించి దరఖాస్తు ఫామ్ డౌన్లోడ్ చేసుకుని సంబంధిత వ్యక్తిగత, విద్యార్హత, అనుభవ అంశాలను నమోదు చేస్తూ.. ఆఫ్లైన్ విధానంలో ఈరోజు సాయంత్రం 05:00 గంటల వరకు సమర్పించాలి. ఆసక్తి కలిగిన వారి కోసం పూర్తి వివరాలు; దరఖాస్తు ఫామ్, నోటిఫికేషన్ Pdf, అధికారిక వెబ్సైట్ లింక్ ఇక్కడ. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here పోస్టుల వివరాలు : డాటా ఎంట్రీ ఆపరేటర్, ఆఫీస్ సబార్డినేట్. విద్యార్హత : డాటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగాలకు; ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుం