స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ నందు ఉచిత శిక్షణతో ఉద్యోగం.. యువతి, యువకులు దరఖాస్తు చేసుకోండి.. AMARA RAJA Skill Development Training with 100% Placement, Apply here..
పదో తరగతి ఇంటర్మీడియట్ ఐటిఐ (Any Trade) పాస్/ ఫెయిల్ యువతి యువకులకు ఉచిత భోజన వసతి తో ఉచిత శిక్షణ సర్టిఫికెట్ తో 100% ఉద్యోగం కల్పించడానికి దరఖాస్తులు ఆహ్వానిస్తుంది.. ఉచిత అప్రెంటిస్ షిప్ ఉద్యోగ మేళా 2024: యువతి యువకులకు శుభవార్త! అనంతపురంలోని అమర రాజా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ స్కాలర్షిప్ తో కూడిన ఉచిత టెక్నికల్ శిక్షణ మరియు ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి నిరుద్యోగ యువతీ యువకుల ను అప్రెంటిస్ షిప్ ఉద్యోగ మేళా కు ఆహ్వానిస్తూ ప్రకటన జారీ చేసింది. నిరుద్యోగ యువతీ యువకులు టెక్నికల్ శిక్షణలో తీసుకొని భవిష్యత్తులో స్థిరపడడానికి ఈ స్కిల్ డెవలప్మెంట్ శిక్షణలు ఎంతగానో ఉపయోగపడతాయని, నిరుద్యోగ యువత దీనిని సద్వినియోగం చేసుకోవాలని డాక్టర్ వై. వి. మల్లారెడ్డి యువతి యువకులకు సూచనలు చేశారు. విద్యార్హత : పదో తరగతి పాస్/ ఫెయిల్, ఇంటర్ పాస్/ ఫెయిల్, ఐటిఐ పాస్/ ఫెయిల్ (Any Trade). వయస్సు : 16 సంవత్సరాలు పూర్తి చేసుకుని, 25 సంవత్సరాలకు మించకుండా ఉన్న యువతి యువకులు అప్రెంటిస్ షిప్ ఉద్యోగ మేళా కు హాజరు కావచ్చు.. ఎంపికలు : ఎలాంటి రాత పరీక్ష లేకుండా! కేవలం యువతి యువకులను ఇంటర్వ్యూలు నిర్వహించి అప్రెంటిస్ షి