Govt Regular JOBS 2026: గ్రాడ్యుయేట్లకు శుభవార్త! శాశ్వత అసిస్టెంట్ కొలువుల భర్తీకి నోటిఫికేషన్. ₹.50,000 Salary PM. వివరాలు.. Apply Now
డిప్లొమా, డిగ్రీ, పీజీ అర్హతతో సుప్రీంకోర్టులో శాశ్వత ఉద్యోగాల భర్తకి దరఖాస్తులు ఆహ్వానం.. సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా డిప్లొమా/డిగ్రీ/పీజీ అర్హతతో శాశ్వత ప్రాతిపదికన వివిధ విభాగాలలో ఖాళీగా ఉన్నటువంటి పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. అర్హత ఆసక్తి కలిగిన భారతీయ అభ్యర్థుల నుండి ఆన్లైన్లో దరఖాస్తులను కోరుతుంది. అర్హులైన అభ్యర్థులు 18.02.2026 నుండి 08.03.2026 నాటికి లేదా అంతకంటే ముందే దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించవచ్చు. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం మీకోసం ఇక్కడ. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here పోస్టుల వివరాలు : మొత్తం పోస్టుల సంఖ్య : 22 పోస్టుల వివరాలు : అసిస్టెంట్ ఎడిటర్ అసిస్టెంట్ డైరెక్టర్ సీనియర్ కోర్ట్ అసిస్టెంట్ అసిస్టెంట్ లైబ్రేరియన్ విద్యార్హత : ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డు మరియు యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో డిప్లొమా/డిగ్రీ/పీజీ/లైబ్రేరియన్ విభాగాలలో అర్హత సాధించి ఉండాలి. సంబంధిత విభాగంలో పని అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యత ఉంటుం...





























































%20Posts%20here.jpg)

