IIT Hyd Regular Faculty Recuitment Drive 2026 : రెగ్యులర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్, ₹.1,59,100/- జీతం ప్రతినెలా. పూర్తి వివరాలు..
రెగ్యులర్ ఫ్యాకల్టీ ఉద్యోగాల నియామకానికి భారతీయ సాంకేతిక విజ్ఞాన సంస్థ, హైదరాబాద్ ప్రకటన :
భారత ప్రభుత్వ విద్య మంత్రిత్వ శాఖకు చెందిన, భారతీయ సాంకేతిక విజ్ఞాన సంస్థ హైదరాబాద్ (IIT Hyderabad), రెగ్యులర్ విధానంలో ఫ్యాకల్టీ ఉద్యోగాలు భర్తీ చేయడానికి ఆన్లైన్ దరఖాస్తులు ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ తేదీ: 16.10.2026 న జారీ చేసింది. ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈ పోస్టుల కోసం 12.11.2026 వరకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు సమర్పించవచ్చు. నోటిఫికేషన్ Pdf, దరఖాస్తులు లింక్ కింద ఇవ్వబడింది. నోటిఫికేషన్ పూర్తి ముఖ్య సమాచారం మీకోసం ఇక్కడ.
| Follow US for More ✨Latest Update's | |
| Follow | Click here |
| Follow | |
పోస్టుల వివరాలు :
- మొత్తం పోస్టుల సంఖ్య : 16.
ఈ క్రింది టీచింగ్ విభాగాల్లో ఖాళీలు ఉన్నాయి :
- ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్
- బయో మెడికల్ ఇంజనీరింగ్
- బయో టెక్నాలజీ
- కెమికల్ ఇంజనీరింగ్
- కెమిస్ట్రీ
- క్లైమేట్ చేంజ్
- సివిల్ ఇంజనీరింగ్
- కంప్యూటర్ సైన్స్ & ఇంజినీరింగ్
- డిజైన్
- ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్
- ఎంట్రప్రెన్యూర్షిప్ అండ్ మేనేజ్మెంట్
- లిబరల్ ఆర్ట్స్
- మెటీరియల్ సైన్స్ అండ్ మెటలర్జికల్ ఇంజనీరింగ్
- మ్యాథమెటిక్స్
- మెకానికల్ అండ్ ఏరోస్పేస్ ఇంజనీరింగ్
- ఫిజిక్స్
విద్యార్హత :
- ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి సంబంధిత విభాగంలో డిగ్రీ, డిప్లొమా, పీహెచ్డీ అర్హత కలిగి ఉండాలి.
- సంబంధిత విభాగంలో అనుభవం ఉన్న అభ్యర్థులకు ప్రాధాన్యత ఉంటుంది.
- పీహెచ్డీ అర్హత కలిగిన అభ్యర్థులకు ప్రాధాన్యత ఉంటుంది.
🔰 ఇవీగో ప్రభుత్వ ఉద్యోగాలు: 10th, Inter, Degree Apply here..
వయో పరిమితి :
- తేదీ 12.11.2026 నాటికి 21 సంవత్సరాలు పూర్తి చేసుకుని 55 సంవత్సరాలకు సంవత్సరాలకు మించకూడదు.
ఎంపిక విధానం :
- రాత పరీక్ష, స్కిల్ టెస్ట్, పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
- షార్ట్ లిస్ట్ అయిన అభ్యర్థులను మాత్రమే ఇంటర్వ్యూలకు పిలుస్తారు.
గౌరవ వేతనం:
- ఎంపికైన అభ్యర్థులకు ప్రతి నెల పోస్టులను అనుసరించి ₹.1,59,100/- రూపాయలు వేతనం చెల్లిస్తారు.
దరఖాస్తు ఫీజు :: లేదు.
దరఖాస్తు విధానం :
- దరఖాస్తులను On-Line ద్వారా సమర్పించుకోవాలి.
అధికారిక వెబ్సైట్ :: https://www.iith.ac.in/ & https://iith.ac.in/careers/ & https://careers.iith.ac.in/
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
ఆన్లైన్ దరఖాస్తు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
📌 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వారవుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
| Join | |
| Follow | Click here |
| Follow | Click here |
| Subscribe | |
| About to |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరి తేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీ ను పైకి స్క్రోల్ చేయండి.





























Comments
Post a Comment