21 న ఉద్యోగ మేళా: పదో తరగతి, ఇంటర్, ఐటిఐ (పాస్/ ఫెయిల్) లకు అవకాశాలు..

పదో తరగతి ఇంటర్మీడియట్ ఐటిఐ (పాస్/ ఫెయిల్) అభ్యర్థులకు శుభవార్త! హైదరాబాద్ లోని సదాశివ్ పేటలో ఉన్న MRF కంపెనీ యూనిట్లలో ఖాళీగా ఉన్న పోస్టుల కోసం అప్రెంటీస్షిప్ మేళ నిర్వహిస్తున్నట్లు ములుగు రోడ్డు లోని ప్రభుత్వ ఐటిఐ కళాశాల ప్రిన్సిపల్ మంగనూరి చందర్ గారు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఆసక్తి కలిగిన పురుష అభ్యర్థులు వరంగల్ ప్రభుత్వ ఐటిఐ కళాశాల ప్రాంగణంలో జరిగే ఉద్యోగం మేళా కు హాజరు కావచ్చు. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here ఎలాంటి రాత పరీక్ష లేకుండా! అభ్యర్థులను ఇంటర్వ్యూలు నిర్వహించి ఈ ఉద్యోగాలకు జాయిన్ చేసుకుంటారు. సంబంధిత విభాగాల్లో ఇంతకుముందే ఉద్యోగం చేసిన అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యత ఉంటుంది అలాంటివారు అనుభవం సర్టిఫికెట్ తమతో ఇంటర్వ్యూ సమయంలో ప్రజెంట్ చేయండి. సందేహాల నివృత్తి కోసం 98491 00235 సంప్రదించండి.