ప్రభుత్వ శాశ్వత కొలువులు: ఇంటర్మీడియట్ అర్హతతో శాశ్వత ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న వారు ఇక్కడ దరఖాస్తు చేసుకోండి.
10+2, సంబంధిత విభాగంలో డిగ్రీ అర్హతతో ప్రభుత్వ శాశ్వత ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువతకు శుభవార్త! భారత ప్రభుత్వ విద్య మంత్రిత్వ శాఖకు చెందిన నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, పాట్నా (NITP) అసిస్టెంట్, అసిస్టెంట్ లైబ్రెడియన్, అసిస్టెంట్ రిజిస్టర్, సూపరిటెండెంట్ విభాగంలో ఖాళీగా ఉన్నటువంటి ఉద్యోగాల భర్తీకి శాశ్వత ప్రాతిపదికన నియామకాలు నిర్వహించడానికి, భారతీయ అభ్యర్థుల నుండి ఆన్లైన్/ఆఫ్ లైన్ లో దరఖాస్తులను ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది. అర్హత ఆసక్తి కలిగిన భారతీయ నిరుద్యోగ యువత ఈ ఉద్యోగాల కోసం 03.03.2026 నుండి 24.03.2026 సాయంత్రం 05:00 గంటల వరకు లేదా అంతకంటే ముందే దరఖాస్తులను సమర్పించవచ్చు. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం మీకోసం ఇక్కడ. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here పోస్టుల వివరాలు : మొత్తం పోస్టుల సంఖ్య : 17. విభాగాలు : జూనియర్ అసిస్టెంట్ - 12, అసిస్టెంట్ లైబ్రరీయన్ - 01, అసిస్టెంట్ రిజిస్టర్ - 02, సూపరింటెండెంట్ - 02. విద్యార్హత : ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డు మరియు యూని...




































%20Posts%20here.jpg)

