SBI REGULAR BASIS Jobs 2022 | రాత పరీక్ష లేకుండా శాశ్వత ఉద్యోగాల భర్తీకి ప్రకటన | AP TS Don't miss.
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రాత పరీక్ష లేకుండా రెగ్యులర్ ప్రాతిపదికన ఉద్యోగాల భర్తీకి ప్రకటన... డిగ్రీ అర్హత కలిగిన భారతీయ అభ్యర్థులు ఆన్లైన్ దరఖాస్తు సమర్పించవచ్చు.. నోటిఫికేషన్ వివరాలు, ఖాళీల సంఖ్య, వయసు, విద్యార్హత, దరఖాస్తు ఫీజు, దరఖాస్తు విధానం, ఎంపిక విధానం మొదలగు పూర్తి సమాచారం మీకోసం. ముంబై ప్రధాన కేంద్రంగా గల స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రాతపరీక్ష లేకుండా, ఇంటర్వ్యూల ద్వారా పలు ఉద్యోగాల భర్తీకి తాజాగా 3 నోటిఫికేషన్లను విడుదల చేసింది . నోటిఫికేషన్ 1: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, రెగ్యులర్ ప్రాతిపదికన స్పెషలిస్ట్ క్యాడర్ ఆఫీసర్ విభాగంలో " మేనేజర్ పెర్ఫార్మెన్స్ ప్లానింగ్ అండ్ రివ్యూ " పోస్టుల భర్తీకి ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది ప్రకటన విడుదల చేసింది. ఖాళీల వివరాలు: మొత్తం ఖాళీల సంఖ్య: 2. పోస్ట్ పేరు: మేనేజర్ (పెర్ఫామెన్స్ ప్లానింగ్ & రివ్యూ). విద్యార్హత: నవంబర్ 1, 2021 నాటికి గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి బీకాం/ బీఈ/ బీటెక్ మరియు మేనేజ్మెంట్ విభాగంలో పీజీ/ ఎంబీఏ అర్హత కలిగి సంబంధిత విభాగంలో ఈ పోస్ట్ క్వాలిఫికేషన్ అనుభవం ఉండాలి. వయసు: నవం