Telangana AP Postal GDS Results & Shortlisted Candidates List Out | Check your name here..
దేశవ్యాప్తంగా ఉన్న మొత్తం 22 రాష్ట్రాల్లో ఖాళీగా ఉన్న 38,926 ఉద్యోగాల భర్తీకి సంబంధించిన ఫలితాలను.. పోస్టల్ శాఖ, తాజాగా విడుదల చేసింది. జాతీయ కమ్యూనికేషన్ మంత్రిత్వశాఖకు చెందిన ఇండియన్ పోస్టల్ సర్వీస్ ఈ ఉద్యోగాలకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తులను జూన్ 5 వరకు స్వీకరించి.. తదుపరి అభ్యర్థుల దరఖాస్తులను, పదవ తరగతిలో సాధించిన మార్కుల ఆధారంగా షార్ట్లిస్ట్ చేసి, వాటికి సంబంధించిన ఫలితాలతో పాటు షార్ట్లిస్ట్ అయిన అభ్యర్థుల జాబితాను రాష్ట్రాలవారీగా విడుదల చేసింది.. తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు షాట్ లిస్టెడ్ జాబితాలో వారి పేరు తనిఖీ చేయడానికి కింద ఉన్న లింక్ పై క్లిక్ చేయండి. మినిస్ట్రీ ఆఫ్ కమ్యూనికేషన్స్ కు చెందిన ఇండియా పోస్ట్ 38,926 ఉద్యోగాలకు సంబంధించి రాష్ట్రాలవారీగా షార్ట్లిస్ట్ కాబడిన అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది.. ఇండియా పోస్ట్ GDS ఫలితాలను తనిఖీ చేయడానికి.. & షార్ట్లిస్ట్ జాబితాను, డౌన్లోడ్ చేయడానికి ఈ క్రింది సోపానాలను అనుసరించండి. ◆ ముందుగా అధికారిక వెబ్ సైట్ ను సందర్శించండి. ◆ అధికారిక వెబ్ సైట్ లింక్: htt...