భారీగా ప్రాజెక్ట్ ఇంజనీర్ ప్రాజెక్ట్ టెక్నీషియన్ పోస్టుల భర్తీ.. సొంత జిల్లాలో పోస్టింగ్. C DAC Opening 605 Project Staff Posts Apply Online here.

దేశవ్యాప్తంగా ఉద్యోగ అవకాశాల కోసం ఎదురుచూస్తున్న వారికి శుభవార్త! సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ అడ్వాన్స్డ్ కంప్యూటింగ్ (సీడాక్) బెంగళూరు, చెన్నై, ఢిల్లీ, హైదరాబాద్, కోల్కత్తా, మోహాలి, ముంబాయి, నోయిడా, పాట్నా, పూనే, సిల్చర్, తిరువనంతపురం కేంద్రాల్లో ప్రాజెక్ట్ ఇంజనీర్, ప్రాజెక్ట్ టెక్నీషియన్ పోస్టులను ఒప్పంద ప్రాతిపాదికన భర్తీ చేయడానికి దరఖాస్తులు ఆహ్వానిస్తుంది. ఒప్పంద కాలం :: ఒక సంవత్సరం . కంపెనీ అవసరం అభ్యర్థి క్రమశిక్షణ మరియు పనితనాన్ని బట్టి మూడు సంవత్సరాల వరకు పొడిగించే అవకాశం ఉంది. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here పోస్టుల వివరాలు : మొత్తం పోస్టుల సంఖ్య :: 605 . రీజనల్ ఆఫీసుల వారీగా పోస్టులు : చెన్నై - 101, ఢిల్లీ - 21, హైదరాబాద్ - 67, మొహాలీ - 04, ముంబై - 10, నోయిడా - 173, పూణే - 176, తిరువనంతపురం - 19, సిల్చర్ - 34. విద్యార్హత : ప్రాజెక్ట్ ఇంజనీర్ పోస్టుల కోసం అభ్యర్థులు కనీసం 60 శాతం మార్కులతో.. బీ.ఈ, బీ.టెక్/ తత్సమాన కోర్స్ లేదా ఎం.ఈ/ ఎం.టెక్ తత్సమాన కోర్స్ లేదా సైన్స్ కంప్యూటర్ అప్లికేషన్ విభాగ...