భారీగా ప్రాజెక్ట్ ఇంజనీర్ ప్రాజెక్ట్ టెక్నీషియన్ పోస్టుల భర్తీ.. సొంత జిల్లాలో పోస్టింగ్. C DAC Opening 605 Project Staff Posts Apply Online here.
దేశవ్యాప్తంగా ఉద్యోగ అవకాశాల కోసం ఎదురుచూస్తున్న వారికి శుభవార్త!
సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ అడ్వాన్స్డ్ కంప్యూటింగ్ (సీడాక్) బెంగళూరు, చెన్నై, ఢిల్లీ, హైదరాబాద్, కోల్కత్తా, మోహాలి, ముంబాయి, నోయిడా, పాట్నా, పూనే, సిల్చర్, తిరువనంతపురం కేంద్రాల్లో ప్రాజెక్ట్ ఇంజనీర్, ప్రాజెక్ట్ టెక్నీషియన్ పోస్టులను ఒప్పంద ప్రాతిపాదికన భర్తీ చేయడానికి దరఖాస్తులు ఆహ్వానిస్తుంది.
ఒప్పంద కాలం :: ఒక సంవత్సరం.
- కంపెనీ అవసరం అభ్యర్థి క్రమశిక్షణ మరియు పనితనాన్ని బట్టి మూడు సంవత్సరాల వరకు పొడిగించే అవకాశం ఉంది.
Follow US for More ✨Latest Update's | |
Follow![]() | Click here |
Follow![]() |
పోస్టుల వివరాలు :
- మొత్తం పోస్టుల సంఖ్య :: 605.
రీజనల్ ఆఫీసుల వారీగా పోస్టులు :
- చెన్నై - 101,
- ఢిల్లీ - 21,
- హైదరాబాద్ - 67,
- మొహాలీ - 04,
- ముంబై - 10,
- నోయిడా - 173,
- పూణే - 176,
- తిరువనంతపురం - 19,
- సిల్చర్ - 34.
విద్యార్హత :
ప్రాజెక్ట్ ఇంజనీర్ పోస్టుల కోసం అభ్యర్థులు కనీసం 60 శాతం మార్కులతో..
- బీ.ఈ, బీ.టెక్/ తత్సమాన కోర్స్ లేదా
- ఎం.ఈ/ ఎం.టెక్ తత్సమాన కోర్స్ లేదా
- సైన్స్ కంప్యూటర్ అప్లికేషన్ విభాగంలో పీజీ డిగ్రీ/ తత్సమాన కోర్స్ లేదా
- ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, హైపెర్ఫార్మెన్స్/ ఐఓటి ఎంబెడెడ్ సిస్టమ్స్/ సైబర్ సెక్యూరిటీ/ ఫుల్ స్టాక్ డెవలప్మెంట్/ ఐటి/ మిషన్ లెర్నింగ్/ డేటా సైన్స్/ కమ్యూనికేషన్/ నెట్వర్క్ సెక్యూరిటీ నైపుణ్యాలు కలిగి ఉండాలి.
ప్రాజెక్ట్ టెక్నీషియన్ పోస్టుల కోసం అభ్యర్థులు కనీసం 60 శాతం మార్కులతో..
- ఐటిఐ/ ఇంజనీరింగ్ డిప్లొమా/ కంప్యూటర్ సైన్స్/ ఐటి/ ఎలక్ట్రానిక్స్/ కంప్యూటర్ అప్లికేషన్ విభాగంలో డిగ్రీ అర్హత కలిగి ఉండాలి.
- ఐటిఐ చేసిన అభ్యర్థులు 3 సంవత్సరాల డిప్లొమా ఇంజనీరింగ్ గ్రాడ్యుయేషన్ అర్హత కలిగి ఉండాలి.
- అలాగే సంబంధిత విభాగంలో ఒక సంవత్సరం అనుభవం అవసరం.
వయోపరిమితి :
- ప్రాజెక్ట్ టెక్నీషియన్ పోస్టులకు 30 సంవత్సరాలకు మించకుండా,
- ప్రాజెక్ట్ ఇంజనీర్ పోస్టులకు 35 - 50 సంవత్సరాలకు మించకుండా వయస్సు కలిగి ఉండాలి.
- రిజర్వేషన్ వర్గాల వారికి భారత ప్రభుత్వ నిబంధనల ప్రకారం సడలింపులు వర్తిస్తాయి.
ఎంపిక విధానం :
- ఆన్లైన్ ద్వారా స్వీకరించిన దరఖాస్తులను షార్ట్ లిస్ట్ చేసి, రాతపరీక్ష, ఇంటర్వ్యూలను నిర్వహించి తుది ఎంపికలు చేస్తారు.
సూచన :: ఒకటికి మించి పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు, వేరువేరుగా దరఖాస్తు చేసుకోవాలి.
గౌరవ వేతనం :
- ఎంపికైన అభ్యర్థులకు సీ డాక్ నిబంధనల ప్రకారం వేతనం చెల్లిస్తారు.
అధికారిక వెబ్సైట్ :: https://www.cdac.in/
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం :: 01.02.2025.
- దరఖాస్తు సమర్పించడంలో సహాయం కోసం 🔴వీడియో చుడండి👇
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ :: 20.02.2025.
ఇప్పుడే ఆన్లైన్ దరఖాస్తు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
Join![]() | |
Follow ![]() | Click here |
Follow![]() | Click here |
Subscribe![]() | |
About to![]() |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
Comments
Post a Comment