తెలంగాణ శాశ్వత ఉద్యోగాలు: డిగ్రీతో 100 జూనియర్ అసిస్టెంట్-కం-కంప్యూటర్ ఆపరేటర్ ఉద్యోగాల భర్తీ | TS Junior Assignment cum Computer Operator Recruitment 2023 | Apply Online here..
నిరుద్యోగులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భారీ శుభవార్త! చెప్పింది. తెలంగాణ ఉత్తర కరెంట్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ, రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించి ఉన్న సర్కిళ్లలో ఖాళీగా ఉన్న 100 జూనియర్ అసిస్టెంట్-కం-కంప్యూటర్ ఆపరేటర్ శాశ్వత ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. నోటిఫికేషన్ ముఖ్యాంశాలు: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ స్థానికత కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. ఏదైనా విభాగంలో డిగ్రీ/ కంప్యూటర్ విభాగం లో డిగ్రీ/ ఆటో మిషన్ విద్యార్హతలు తెలంగాణ గుర్తింపు పొందిన సంస్థ నుండి అర్హత సాధించి ఉండాలి. వయస్సు 18 నుండి 44 మధ్య కలిగి ఉండాలి. రాత పరీక్ష ఆధారంగా ఎంపిక లు నిర్వహిస్తారు. మొత్తం 100 పోస్టులు ఉన్నాయి. ఇక్కడ " ప్రతి రోజు కొత్త ఉద్యోగాలు అప్డేట్ " చేయబడతాయి.. 10th Pass Govt JOBs Click Here Daily 10 G.K MCQ for All Competitive Exam Click Here Employment News Download Here Daily All Main & e-News Paper Read Here పోస్టుల వివరాలు: మొత్తం పోస్టుల సంఖ్య: 100. పోస్ట్ పేరు :: జూనియర్ అసిస్టెంట్-కం-కంప్యూటర్ ఆపరేటర్ . విద్యార్హత: ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్స