B.Ed Admissions 2022 | ITDA భద్రాచలం 2022-24 టీచర్ వృత్తి విద్య కోర్సు లో ప్రవేశానికి దరఖాస్తులు ఆహ్వానం. వివరాలివే..
తెలంగాణ గిరిజన సంక్షేమ శాఖ ఉపాధ్యాయ విద్యా కళాశాలలో ప్రవేశ ప్రకటన విడుదల.. పూర్తి వివరాలు..! ఏజెన్సీ పట్టభద్రులకు శుభవార్త..! తప్పక చదవండి :: TSRTC 150 Vacancies Recruitment 2022 | రాత పరీక్ష లేకుండా TSRTC గ్రాడ్యుయేట్ అప్రెంటీస్ ల భక్తికి భారీ ప్రకటన.. తెలంగాణ గిరిజన సంక్షేమశాఖ భద్రాచలం ఉపాధ్యాయ విద్యా కళాశాలలో ప్రవేశానికి ప్రకటన విడుదల చేయడం జరిగింది. ఉమ్మడి తెలుగు రాష్ట్రాలలోని ఏజెన్సీ షెడ్యూల్ ప్రాంతంలో నివసించే గిరిజన అభ్యర్థుల సంక్షేమార్థం ఏర్పాటు చేయబడిన ఏకైక, ప్రత్యేక ఉపాధ్యాయ విద్యా కళాశాల భద్రాచలం(ITDA)ఐటిడిఎ ఆధ్వర్యంలో నిర్వహించ బడుతున్న ప్రత్యేక గిరిజన బీఈడీ కళాశాలలో 2022-2024 విద్యా సంవత్సరానికిగాను (24వ బ్యాచ్) 02సం"ల రెగ్యులర్ బి.ఎడ్ కోర్సులో ప్రవేశాలకు ఏజెన్సీ షెడ్యూల్ ప్రాంత గిరిజన పురుష మరియు మహిళ పట్టభద్రుల నుంచి దరఖాస్తులు కోరుతుంది. ఆసక్తి, అర్హత కలిగిన తెలంగాణ మరియు ఆంద్రప్రదేశ్ గిరిజన ప్రాంతానికి చెందిన అభ్యర్థులు 28 అక్టోబర్ 2022 నాటికి ఆఫ్లైన్ విధానంలో దరఖాస్తులు సమర్పించాలి. ఈ అవకాశాన్ని తెలంగాణ మరియు ఆంద్రప్రదేశ్ రాష్ట్రాలకి చెందిన గిరిజన అభ్యర్థులు సద్