TS EAMCET - 2023 ✨Results Out | Rank Card Download here | తెలంగాణ ఎంసెట్ పరీక్ష ఫలితాలు-2023 విడుదల. ర్యాంక్ కార్డ్ డౌన్లోడ్ చేయండి ఇలా..
TS EAMCET ఫలితాలు 2023: తెలంగాణ ఇంజనీరింగ్ అగ్రికల్చర్ ప్రవేశాలకు సంబంధించిన ఎంసెట్ ఫలితాలు-2023 విడుదల సమావేశంలో రాష్ట్ర ఉన్నత విద్య శాఖ చైర్మెన్ లింబాద్రి, ఎంసెట్ చైర్మన్ కట్ట నర్సింహా రెడ్డి, కన్వీనర్ డి ఎన్ కుమార్, కోకన్వీనర్ నరసింహ రెడ్డి పాల్గొన్నారు. ఈ సమావేశంలో తెలంగాణ విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి గారు ర్యాంకులను ఈ రోజు ఉదయం 11 గంటలకు విడుదల చేయనున్నట్లు తెలిపారు. 📌 TS EAMCET Engineering, Agriculture & Medical 2023 ఫలితాలు https://eamcet.tsche.ac.in/ TS EAMCET Engineering 2023 ఫలితాలు :: Click here TS EAMCET Agriculture & Medical 2023 ఫలితాలు :: Click here TS EAMCET 2023 పరీక్షలు ఈ నెల 10 నుండి 14వ తేదీ వరకు జరిగాయి. ఇంజనీరింగ్ పరీక్షకు మొత్తం- 1,95,275 అగ్రికల్చర్ పరీక్షకు మొత్తం- 1,06,514 మంది అభ్యర్థులు హాజరయ్యారు. TS EAMCET -2023 ఫలితాలను తనిఖీ చేయడానికి ఈ క్రింది సోపానాలను అనుసరించండి: ◆ ముందుగా అధికారిక వెబ్ సైట్ ను సందర్శించండి. ◆ అధికారిక వెబ్ సైట్ లింక్: https://eamcet.tsche.ac.in/ ◆ తదుపరి Home పేజీలోని Online Application విభా