TS EAMCET - 2023 ✨Results Out | Rank Card Download here | తెలంగాణ ఎంసెట్ పరీక్ష ఫలితాలు-2023 విడుదల. ర్యాంక్ కార్డ్ డౌన్లోడ్ చేయండి ఇలా..
TS EAMCET ఫలితాలు 2023:
తెలంగాణ ఇంజనీరింగ్ అగ్రికల్చర్ ప్రవేశాలకు సంబంధించిన ఎంసెట్ ఫలితాలు-2023 విడుదల సమావేశంలో రాష్ట్ర ఉన్నత విద్య శాఖ చైర్మెన్ లింబాద్రి, ఎంసెట్ చైర్మన్ కట్ట నర్సింహా రెడ్డి, కన్వీనర్ డి ఎన్ కుమార్, కోకన్వీనర్ నరసింహ రెడ్డి పాల్గొన్నారు. ఈ సమావేశంలో తెలంగాణ విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి గారు ర్యాంకులను ఈ రోజు ఉదయం 11 గంటలకు విడుదల చేయనున్నట్లు తెలిపారు.
📌 TS EAMCET Engineering, Agriculture & Medical 2023 ఫలితాలు https://eamcet.tsche.ac.in/
TS EAMCET Engineering 2023 ఫలితాలు :: Click here
TS EAMCET Agriculture & Medical 2023 ఫలితాలు :: Click here
TS EAMCET 2023 పరీక్షలు ఈ నెల 10 నుండి 14వ తేదీ వరకు జరిగాయి. ఇంజనీరింగ్ పరీక్షకు మొత్తం-1,95,275 అగ్రికల్చర్ పరీక్షకు మొత్తం-1,06,514 మంది అభ్యర్థులు హాజరయ్యారు.TS EAMCET -2023 ఫలితాలను తనిఖీ చేయడానికి ఈ క్రింది సోపానాలను అనుసరించండి:
◆ ముందుగా అధికారిక వెబ్ సైట్ ను సందర్శించండి.
◆ అధికారిక వెబ్ సైట్ లింక్: https://eamcet.tsche.ac.in/
◆ తదుపరి Home పేజీలోని Online Application విభాగంలో కింద కనిపిస్తున్న Download Rank Card లింక్ పై క్లిక్ చేయండి.
◆ సంబంధిత హాల్టికెట్ నెంబర్, పుట్టిన తేదీలను నమోదుచేసి View Rank Card బటన్ పై క్లిక్ చేయండి.
◆ సంబంధిత, ఫలిత ఫైల్ ఓపెన్ అవుతుంది.
◆ భవిష్యత్ కార్యాచరణ కోసం ప్రింట్ తీసుకొని భద్రపరుచుకోండి.
అధికారిక వెబ్సైట్: https://eamcet.tsche.ac.in/
TS EAMCET Engineering 2023 ఫలితాలు :: Click here
TS EAMCET Agriculture & Medical 2023 ఫలితాలు :: Click here
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
Comments
Post a Comment