ప్రభుత్వ నాన్ టీచింగ్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్, ఇలాంటి అవకాశం మళ్ళీ రాదు.
నాన్ టీచింగ్ స్టాఫ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్. పోస్టుల వివరాలు, దరఖాస్తు లింక్.. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (IIT) వివిధ విభాగాలలో ఖాళీగా ఉన్నటువంటి పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది. అర్హత ఆసక్తి కలిగిన భారతీయ అభ్యర్థులు ఈ ఉద్యోగాల కోసం ఆన్లైన్లో దరఖాస్తులను సమర్పించవచ్చు. ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ 25.08.2026 నుండి ప్రారంభమై, దరఖాస్తు గడువు 24 .09.2026 @ 05:00 PM . మరిన్ని వివరాలకు అధికారిక వెబ్సైట్ ను సందర్శించండి. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం మీకోసం ఇక్కడ. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here పోస్టుల వివరాలు : మొత్తం పోస్టుల సంఖ్య : 55. విభాగాలు : జూనియర్ సూపర్ఇంటెండెంట్ జూనియర్ టెక్నీషియన్ జూనియర్ ఇంజనీర్ నియర్ ట్రాన్స్లేషన్ ఆఫీసర్ నియర్ లైబ్రరీ అసిస్టెంట్ అసిస్టెంట్ ఇంజనీర్ విద్యార్హత : ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో బ్యాచిలర్ డిగ్రీ, బీఈ, బీటెక్, బీఎస్సి, ఐటీ, లైబ్రేరియన్, కంప్యూటర...

















