పదో తరగతి తో బొగ్గు గనుల్లో బ్యాక్లాగ్ ఉద్యోగాల భర్తీ SC ST OBC Special Recruitment Drive 2023 | Apply 330 Permanent Positions here..
పదో తరగతి తో బొగ్గు గనుల్లో బ్యాక్లాగ్ ఉద్యోగాలు | చివరి తేదీ :: 19.04.2023 | నోటిఫికేషన్ పూర్తి వివరాలు.. 10వ తరగతి, ఇంటర్, ఐటిఐ తో ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నా నిరుద్యోగ యువతకు (సెంట్రల్ కోల్ ఫీల్డ్ లిమిటెడ్) CCL ఎస్సీ / ఎస్టి / ఓబిసి అభ్యర్థులకు శుభవార్త చెప్పింది. వివిధ విభాగాల్లో మొత్తం 330 ఖాళీల భర్తీకి ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ను విడుదల చేసింది. అర్హత ఆసక్తి కలిగిన అభ్యర్థులు 30-03-2023 నుండి 19-04-2023 వరకు దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించవచ్చు. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం అయినటువంటి ఖాళీల వివరాలు, విద్యార్హత, దరఖాస్తు విధానం, ఎంపిక విధానం, జీతభత్యాల వివరాలు, మొదలగు పూర్తి సమాచారం నీకోసం. ఇక్కడ " ప్రతి రోజు కొత్త ఉద్యోగాలు అప్డేట్ " చేయబడతాయి.. 10th Pass Govt JOBs Click Here Daily 10 G.K MCQ for All Competitive Exam Click Here Employment News Download Here Daily All Main & e-News Paper Read Here ఖాళీల వివరాలు : మొత్తం ఖాళీల సంఖ్య :- 330. విభాగాల వారీగా ఖాళీల వివరాలు : మైనింగ్ సర్దార్ :- 77, ఎలక్ట్రీషియన్(నాన్ ఎగ్జిక్యూటివ్) ట