రాత పరీక్ష లేకుండా ఉద్యోగాలు: భారతీయ రైల్వే భారీ నోటిఫికేషన్, 1853 పోస్టుల కోసం అప్లై చేయండి
10వ తరగతి, ITI అర్హతతో నార్త్ సెంట్రల్ రైల్వే (NCR) భారతీయ అభ్యర్థుల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తుంది.... ఈ పోస్టుల భర్తీకి రాత పరీక్ష లేదు. ఇలాంటి అవకాశాలు చాలా అరుదుగా వస్తుంటాయి. ఉమ్మడి తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు మరియు భారతీయులు అందరూ కూడా ఈ పోస్టులకు ఆన్లైన్ దరఖాస్తులు చేసుకోండి. ఆన్లైన్ దరఖాస్తు డైరెక్టర్ లింక్, నోటిఫికేషన్ Pdf ముఖ్య తేదీలు మొదలగునవి ఈ ఆర్టికల్ చివరలో ఉన్నాయి. 10వ తరగతి, ITI అర్హతతో నార్త్ సెంట్రల్ రైల్వే, రిక్రూట్మెంట్ సెల్ భారతీయ అభ్యర్థుల నుండి అప్రెంటిస్ పోస్టుల భర్తీకి ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది. నోటిఫికేషన్ ప్రకారం అర్హత ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగ అవకాశాల కోసం దరఖాస్తులు సమర్పించడానికి పూర్తి వివరాలను ఇక్కడ తెలుసుకోండి. మరియు దరఖాస్తులు సమర్పించండి. దరఖాస్తు ప్రక్రియ 08.07.2026 నుండి ప్రారంభమైనది. దరఖాస్తులను అభ్యర్థులు 07.08.2026 @ 23:59 నాటికి సమర్పించవచ్చు. ఈ నోటిఫికేషన్ పూర్తి ముఖ్య సమాచారంతో దరఖాస్తు లింక్ మీ కోసం ఇక్కడ. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here పో...



















