TGSRTC 1500 Conductor JOBs 2026: టీ జీ ఎస్ ఆర్ టీ సీ లో 1500 కండక్టర్ పోస్టులకు గ్రీన్ సిగ్నల్. రాత పరీక్ష లేకుండా భర్తీ. పూర్తి వివరాలు..
తెలంగాణ ఆర్టీసీలో 1500 కొత్త ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్, రాత పరీక్ష ఫీజు లేదు. నేరుగా ఉద్యోగం. నిరుద్యోగులకు శుభవార్త! తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ TGSRTC 1500 కండక్టర్ పోస్టులు భర్తీకి గ్రీన్ సిగ్నల్ వచ్చింది. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 33 జిల్లాల్లో RTC డిపోల వారీగా ఈ పోస్టులు భర్తీ చేస్తారు. ఈ కండక్టర్ పోస్టుల భర్తీకి ఈసారి మెరిట్ ప్రాతిపాదికన నియామకాలు నిర్వహించాలని ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. అయితే గ్రేడింగ్ విధానం మార్గదర్శకాల కోసం TGSRTC SSC బోర్డుకు లేఖ రాసింది. పదవ తరగతి పబ్లిక్ పరీక్షల్లో కొందరికి మార్కులు, మరికొందరికి గ్రేడింగ్ పాయింట్లు ఉండడంతో మార్కుల ఆధారంగా మెరిట్ లిస్ట్ రూపొందించడానికి మార్గదర్శకాలను ఇవ్వవలసిందిగా SSC బోర్డును కోరింది. మార్గదర్శకాలు అందిన వెంటనే నోటిఫికేషన్లు విడుదల చేయనుంది. నిరుద్యోగ యువత పదవ తరగతి అర్హతతో TGSRTC ప్రభుత్వ ఉద్యోగం కోసం దరఖాస్తు చేసుకోండి. అప్డేట్స్ కోసం మన వెబ్సైట్ ను ఫాలో అవ్వండి. నోటిఫికేషన్ విడుదల కాగానే మన వెబ్సైట్ లో అప్డేట్ చేయబడుతుంది. ఇతర ముఖ్య వివరాలు మీకోసం ఇక్కడ. Follow US for More ✨Latest Update's Follow Chan...



















