ఏదైన డిగ్రీతో శాశ్వత ఉద్యోగాల భర్తీ | తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు మిస్ అవ్వకండి | దరఖాస్తు లింక్ ఇదే | SIDBI Opening 50 Posts | Check Salary and Online Application Process here..
నిరుద్యోగులకు శుభవార్త! ఏదైనా డిగ్రీ అర్హతతో ప్రభుత్వ శాశ్వత ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ భారతీయ యువతకు, స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(SIDBI) భారీ శుభవార్త చెప్పింది.. నోటిఫికేషన్ ప్రకారం అర్హత ప్రమాణాలను సంతృప్తి పరచగల భారతీయ అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తుల ను 08.11.2023 నుండి 28.11.2023 వరకు ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించవచ్చు.. ఎంపికైన అభ్యర్థులకు రూ.90,000/- వరకు ప్రతి నెలా జీతం గా చెల్లించనుంది. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారమైనటువంటి; పోస్టుల వివరాలు, మొత్తం ఖాళీలు, విద్యార్హత, దరఖాస్తు విధానం, ఎంపిక విధానం, దరఖాస్తు ఫీజు, దరఖాస్తు లింక్, నోటిఫికేషన్ మొదలగు ముఖ్య సమాచారం మీకోసం. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here ఖాళీల వివరాలు: మొత్తం ఖాళీల సంఖ్య :: 50 , పోస్ట్ పేరు :: అసిస్టెంట్ మేనేజర్ గ్రేడ్-"ఏ" జనరల్ స్ట్రీమ్. నిర్వహిస్తున్న సంస్థ :: స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(SIDBI) జాబ్ లొకేషన్ :: భారతదేశం అంతటా.. అర్హత ప్రమాణాలు/ విద్యార్హత: ప్రభుత్వ గుర్తింపు