SSC CHSL 4500 DEO LDC JSA Hall Tickets | Download here..
ఉద్యోగార్థులకు అలెర్ట్! 4500 ఉద్యోగాలకు హాల్ టికెట్లు విడుదల చేసిన SSC. SSC CHSL 4500 DEO LDC JSA Hall Tickets | Download here.. స్టాఫ్ సెలక్షన్ కమిషన్(SSC) 10+2 అర్హతతో 4500 ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం అందరికీ తెలిసిందే. ఈ నోటిఫికేషన్ లో లోయర్ డివిజన్ క్లర్క్(LDC), జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్(JSA), డాటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగాలను ప్రకటించింది. ఈ పోస్టులకు అభ్యర్థులు ఆన్లైన్ దరఖాస్తులను 06.12.2022 నుండినుండి 05.01.2022 వరకు ఆన్లైన్లో సమర్పించారు. దీనికి సంబంధించిన రాతపరీక్ష Tier -1, Tier -2 షెడ్యూల్ను అధికారిక నోటిఫికేషన్లో ముందస్తుగా ప్రకటించింది. నోటిఫికేషన్లో ప్రకటించిన ఆధారంగా ఫిబ్రవరి/ మార్చి 2023 నెలలో కంప్యూటర్ బేస్డ్ పరీక్షలను నిర్వహించనుంది. దీనికి సంబంధించిన హాల్టికెట్లను తాజాగా అభ్యర్థులు డౌన్లోడ్ చేసుకోవడానికి అధికారిక వెబ్సైట్లో హాల్ టికెట్ డౌన్లోడ్ లింక్ అప్డేట్ చేసింది. అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ ను సందర్శించి తమ రిజిస్ట్రేషన్ వివరాల ఆధారంగా హాల్ టికెట్లను డౌన్లోడ్ చేయవచ్చు. ఈ పరీక్షలు 9 మార్చి 2023 నుండి 21 మార్చి 2023 వరకు నిర్వహించ