e-RUPI | PM Modi lanches e-RUPI | digital payment solution.. watch live streaming video here.. and know about e-RUPI..
ఇ-రూపీ అంటే ఏంటి? ఇది ఎలా పని చేస్తుంది? దీని ద్వారా చెల్లింపులు చేయాలంటే ఏం చేయాలి? పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి.. ఇండియాలో డిజిటల్ చెల్లింపులు రోజురోజుకు ఎక్కువ అవుతున్నాయి, వీటిని మరింత సులభతరం చేయడానికి మరొక సాధనాన్ని కేంద్ర ప్రభుత్వం నేడు ప్రవేశ పెట్ట పోతుంది. అదే 'ఇ-రూపి'. దీనిని ఈరోజు గౌరవ ప్రధాని నరేంద్ర మోడీ గారు సాయంత్రం 04:30 గంటలకు లాంఛనంగా ప్రారంభించనున్నారు. నగదు రహిత లావాదేవీలను మరింత ప్రోత్సాహకం చేయడానికి మరియు మధ్యవర్తిత్వ సాధనాల ప్రమేయాన్ని తగ్గించడానికి లక్ష్యంగా దీనిని పరిచయం చేస్తున్నారు. ఈ వ్యవస్థను నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, ఆర్థిక మంత్రిత్వ శాఖ, ఆరోగ్య మంత్రిత్వ శాఖ, నేషనల్ హెల్త్ అత్తారింటి మొదలగు వాట్ ఇస్ సహకారంతో అభివృద్ధి చేశారు. ఇ-రూపి అనగా?... ఈ విధానంలో ఒక క్యూఆర్ కోడ్ లేదా ఎస్ఎంఎస్ స్ట్రింగ్ వోచర్ లను లబ్ధిదారుల మొబైల్ ఫోన్ నెంబర్ కు పంపించడం. దీనినే 'ఇ-రూపీ' గా భావించవచ్చు. ఇందులో నిర్దేశిత డబ్బును ముందే లోడ్ చేసి ఉంచుతారు. ఒక రకంగా చెప్పాలంటే ఇవి పై గిఫ్ట్ వోచర్ లాంటివి. ఈ వోచర్ లను లబ్ధిదారులు వారికి అవసరమైన చోట