TVVP Recruitment 2022 | TS District Hospital inviting Applications for various Outsourcing posts | Check eligibility, salary and more Details here..
నిరుద్యోగులకు శుభవార్త! తెలంగాణ వైద్య విధాన పరిషత్(TVVP) జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో ఖాళీగా ఉన్న వివిధ పోస్టుల భర్తీకి అవుట్సోర్సింగ్ ప్రాతిపదికన నియామకాలు నిర్వహించడానికి అధికారికంగా నోటిఫికేషన్ను విడుదల చేసి, దరఖాస్తులను ఆహ్వానిస్తుంది.. ఎంపికైన అభ్యర్థులకు ప్రతినెల రూ.22,750/- జీతం గా చెల్లిస్తారు.. ఆఫ్లైన్ దరఖాస్తు ప్రక్రియ 26.11.2022 సాయంత్రం 05:00 గంటలకు ముగియనుంది. తప్పక చదవండి :: Indian Govt JOBs 2022 | 10వ తరగతి, డిగ్రీ పాస్ తో.. కేంద్ర ప్రభుత్వ శాశ్వత కొలువులు.. పూర్తి వివరాలు ఇక్కడ.. తెలంగాణ వైద్య విధాన పరిషత్ ఉద్యోగ నియామకాలు-2022: సుపరిటెండెంట్ కార్యాలయం :: డిస్టిక్ హెడ్ కోటర్ హాస్పిటల్ :: భద్రాద్రి కొత్తగూడెం, వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగ నియామకాలకు ఆఫ్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తూ జిల్లా కలెక్టర్, మరియు జిల్లా మెజిస్ట్రేట్ ఆదేశాల మేరకు ఔట్సోర్సింగ్ ప్రాతిపదికన నియామకాలు నిర్వహించడానికి.. ఆసక్తి కలిగిన లోకల్ ఏరియా అభ్యర్థుల నుండి ఆఫ్లైన్ ద్రాఖాస్తులను ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ను జారీ చేసింది.. ఈ ఉద్యోగాలకు సంబంధించిన ఆఫ్లైన్ దరఖాస్తు ప్రక్రియ 21.11.2022 ఉదయం 10:30