Science & Technology | General Science MCQ with Answer | for all competitive Exams Bit Bank
1. విత్తనాలు త్వరగా మొలకెత్తడానికి ఉపయోగపడే హార్మోన్ ఏది? A. జిబ్బ రెల్లిన్ లు B. ఇథిలీన్ C. ఆక్సిన్లు D. మిథైన్లు సరైన సమాధానం A. జిబ్బ రెల్లిన్ లు 2. సాధారణంగా జలుబును కలిగించే వైరస్? A. ఫిఫా వైరస్ B. ఎల్లో వైరస్ C. రైనో వైరస్ D. రూబెల్ సరైన సమాధానం C. రైనో వైరస్ 3. మలేరియా వ్యాధికి నివారిణిగా ఉపయోగించే ఔషధం? A. ఆఫ్రీన్ B. క్లోరోక్విన్ C. రిఫాంపిసిన్ D. మెట్రోనీడజోల సరైన సమాధానం B. క్లోరోక్విన్ 4. కలుపు మొక్కలను చంపడానికి, గుల్మనాశకంగా ఉపయోగపడే హార్మోన్ ఏది? A. ఆక్సిన్లు B. ఇథిలీన్ C. సైటో కైనిన్లు D. జిబ్బ రెల్లిన్లు సరైన సమాధానం A. ఆక్సిన్లు 5. మొక్కల్లో విత్తనాలు లేని ఫలాలు ఏర్పడటానికి తోడ్పడే హార్మోన్లు ఏవి? A. జిబ్బ రెల్లిన్లు B. సైటో కైనిన్లు C. ఆక్సిన్లు D. ఇథిలీన్ సరైన సమాధానం A. జిబ్బ రెల్లిన్లు 6. మసూచి (స్మాల్ పాక్స్) వ్యాధి కలుగజేసే పరాన్నజీవి? A. ఆడీని వైరస్ B. స్ట్రెప్టోకోకస్ బ్యాక్టీరియం C. వేరియోలా వైరస్ D. సాల్మొనెల్లా బ్యాక్టీరియం సరైన సమాధానం C. వేరియోలా వైరస్ 7. మృత్యుకారక న్యుమోనియ