✨Flash Updates✨  
  • 🔔 తాజా ఉద్యోగ నోటిఫికేషన్ లు 01.05.2025 న అప్డేట్ చేయబడినవి! 💥
  •  
  • 🚨 ఒక్క నిముషం. 👇ఈ అవకాశాలు మీ కోసమే..
  •  
     
  • NEW! 🎉 టెన్త్ తర్వాత ఏం చేయాలి? విద్యార్థుల కోసం ఎడ్యుకేషన్ బోర్డ్ కెరియర్ బుక్...Download here
  •  
  • NEW! 🎉 శాశ్వత టెక్నీషియన్ 29 పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం..Apply here చి.తే:05.05.2025
  •  
  • NEW! 🎉 సౌర విద్యుత్ ఉత్పత్తి సంస్థ, 182 ఉద్యోగాల భర్తీ..Apply here చి.తే:06.05.2025
  •  
  • NEW! 🎉 9970 రైల్వే ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్..Apply here చి.తే:09.05.2025
  •  
  • NEW! 🎉 జూనియర్ టెక్నీషియన్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్..Apply here చి.తే:10.05.2025
  •  
  • NEW! 🎉 కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో ఉద్యోగ అవకాశాలు: రాత పరీక్ష లేదు..Apply here చి.తే:14.05.2025
  •  
  • NEW! 🎉 టీచర్ ఉద్యోగ అవకాశాల కోసం.. డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ ప్రవేశాలు..Apply here చి.తే:15.05.2025
  •  
  • NEW! 🎉 డిగ్రీ పూర్తి చేశారా? ఏ.ఏ.ఐ లో 309 ఉద్యోగ అవకాశాలు..Apply here చి.తే:24.05.2025
  •  
  • NEW! 🎉 పదో తరగతి తో డిప్లొమా ప్రవేశాలు: ఇవి జాబ్ గ్యారెంటీ కోర్సులు..Apply here చి.తే:25.05.2025
  •  
  • NEW! 🎉 ఇంటర్ పాస్ తో భారీగా ఉద్యోగ అవకాశాలు: పరీక్ష, ఫీజు లేదు..Apply here చి.తే:31.05.2025
  •  
  • NEW! 🎉 స్కిల్ యూనివర్సిటీ తెలంగాణ 100% కొలువు గ్యారెంటీ కోర్సుల్లో ప్రవేశాలు..Apply here
  •  
  • NEW! 🎉 తెలంగాణ ప్రభుత్వం భారీగా వీఆర్వో ఉద్యోగాల భర్తీ, దాదాపు 12,769 పోస్టులు..Apply here Notification Released Soon
  •  
  • NEW! తెలంగాణ ప్రభుత్వం జాబ్ 🗓️ క్యాలెండర్ 2024-25 విడుదల.. Download here
  •  
  • Daily 10 G.K MCQ Practice : NEW! పోటీ పరీక్షల ప్రత్యేకం All Type of MCQ Bit Bank..
  •  
    ⚡గమనిక :: ఉద్యోగ అవకాశాల కోసం ఎదురు చూస్తున్నవారు తప్పక పై లింక్స్ మీద క్లిక్ చేసి చదవండి.. 👆 @eLearningBADI.in 🙏

    AP-TS WDCW | Gr-II EO Supervisor Top-50 MCQ Bit Bank with Answer | All Type of Competitive Exam MCQ Bit Bank by elearningbadi.in/

     సూపర్వైజర్స్ గ్రేడ్-2 ప్రీవీఎస్ ప్రశ్నలు-1



    1. ప్రాక్ పాఠశాలలోని పిల్లలు ఈ విధానంలో నేర్చుకుంటారు?

    A. పరీక్షించుట

    B. అనుభవం ద్వారా

    C. పరిశోధన

    D. కనిపెట్టడం

     

    B. అనుభవం ద్వారా


    2. చిన్న వయసులో పిల్లలు తమ పరిసరాలను ఈ విధంగా అర్థం చేసుకుంటారు?

    A. ఆలోచన ద్వారా

    B. చేతుల ద్వారా

    C. కదలికల ద్వారా

    D. జ్ఞానేంద్రియాల ద్వారా

     

    D. జ్ఞానేంద్రియాల ద్వారా


    3. చంటి పిల్లలకు పళ్ళు ఈ నెలలో వస్తాయి?

    A. 4 నెలలు

    B. 6 నెలలు

    C. 3 నెలలు

    D. 5 నెలలు

     

    B. 6 నెలలు


    4. కొలెస్ట్రాల్ సమృద్ధిగా లభించే ఆహారం?

    A. పాలు

    B. కాలేయం, మెదడు

    C. కండరాలు

    D. ఎముకలు

     

    B. కాలేయం , మెదడు


    5. ఆటలు పిల్లల ఏ స్వభావం?

    A. విభిన్న స్వభావం

    B. క్లిష్ట స్వభావం

    C. సహజ స్వభావం

    D. చెడగొట్టే స్వభావం

     

    C. సహజ స్వభావం


    6. గృహ హింసకు గురి అయిన పిల్లలు ఈ విధంగా తయారు అవుతారు?

    A. స్నేహపూర్వకంగా

    B. తిరుగుబాటు స్వభావం గల వారిగా

    C. బాధ్యత యుతంగా

    D. తెలివితేటలు గల వారిగా

     

    B. తిరుగుబాటు స్వభావం గల వారిగా


    7. అత్యవసర వైద్య సదుపాయం కొరకు అంబులెన్స్ యొక్క ఉచిత నెంబరు?

    A. 120

    B. 100

    C. 111

    D. 108

     

    D. 108


    8. ఎంత మంది జనాభాకు ఒక అంగన్వాడి కేంద్రం ఉండాలి?

    A. 200

    B. 100

    C. 1000

    D. 300

     

    C. 1000


    9. పిల్లలకు అంటువ్యాధులు సోకకుండా ఉండాలంటే తల్లిదండ్రులు?

    A. పిల్లవాడిని హెచ్చరించాలి

    B. పిల్లలతో చర్చించాలి

    C. పిల్లలను బయట తిరుగనివ్వరాదు

    D. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలి

     

    D. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలి


    10. మగవారిలో తాత్కాలిక కుటుంబ నియంత్రణ కొరకు వాడే పద్ధతి?

    A. వాసక్టమీ

    B. ట్యూబెక్టమీ

    C. కండోమ్

    D. కాపర్ 'టి'

     

    C. కండోమ్


    11. ఇంటిలో ఎటువంటి వసతులు లేకుండా జరిగే ప్రసవం దీనికి దారి తీస్తుంది?

    A. సుఖ ప్రసావం

    B. పుట్టుక లోపాలు గల పిల్లలు ప్రసవం

    C. పరిపక్వత లేని పిల్లల ప్రసవం

    D. సాధారణ ప్రసవం

     

    B . పుట్టుక లోపాలు గల పిల్లల ప్రసవం


    12. 0-6 సంవత్సరాలా పిల్లల పెరుగుదల పర్యవేక్షణను నిర్వహించేది ఎవరు?

    A. ఆయమ్మ

    B. అంగన్వాడి కార్యకర్త

    C. సూపర్ వైజరు

    D. ఏ.ఎస్.ఎమ్

     

    B. అంగన్వాడీ కార్యకర్త


    13. గర్భిణీ స్త్రీలకు ఇచ్చే వ్యాధి నిరోధక టీకా?

    A. పోలియో

    B. కంఠసర్పి

    C. టి.టి (ధనుర్వాతం )

    D. మశూచి

     

    C. టి.టి (ధనుర్వాతం)


    14. పిల్లలలో పెరుగుదలను దీనిని బట్టి తెలుసుకోవచ్చు?

    A. కండర నైపుణ్యాలు

    B. సాంఘిక సంబంధాలు

    C. తెలివితేటలు

    D. బరువు మరియు ఎత్తు

     

    D. బరువు మరియు ఎత్తు


    15. కిండర్ గార్డెన్ పద్ధతిని ప్రవేశపెట్టినది ఎవరు?

    A. మాంటిస్సోరి

    B. గాంధీజీ

    C. ఫ్రోబెల్

    D. ఠాగూర్

     

    C. ఫ్రోబెల్


    16. 2011 గణాంకాల ప్రకారం 0-6 సంవత్సరాల వయస్సు పిల్లల యొక్క లింగ నిష్పత్తి ?

    A. 914/1000

    B. 923/1000

    C. 940/1000

    D. 848/1000

     

    A. 914/1000


    17. బిడ్డకు ముర్రుపాలు తప్పక ఇవ్వాలి కారణం?

    A. రుచిగా ఉంటాయి

    B. డబ్బు ఆదా అవుతుంది

    C. వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది

    D. చీకటం నేర్చుకుంటాడు

     

    C. వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది


    18. ఓ.ఆర్.ఎస్. ద్రావణాన్ని దీనిని నివారించుటకు వాడతారు?

    A. విష పరిణామం

    B. తిమ్మిర్లు

    C. ఎడిమా

    D. డీ హైడ్రేషన్

     

    D. డీ హైడ్రేషన్


    19. ఈ క్రింది వాటిలో దీనిని "సూర్య రష్మీ విటమిన్" అంటాం?

    A. విటమిన్ 'డి'

    B. విటమిన్ 'ఏ'

    C. విటమిన్ 'సి'

    D. విటమిన్ 'కె'

     

    A. విటమిన్ 'డి'


    20. 'సబల' అనే కిశోర బాలికల పథకము వయస్సు వారి కొరకు ప్రవేశపెట్టారు?

    A. 11-15 సంవత్సరాల

    B. 11-19 సంవత్సరాలు

    C. 11-17 సంవత్సరాలు

    D. 12-20 సంవత్సరాలు

     

    B. 11-19 సంవత్సరాలు


    21. గర్భిణీ స్త్రీలలో అతి ముఖ్యమైన పోషక సమస్య?

    A. విటమిన్ 'ఏ' కొరత

    B. రక్త హీనత

    C. ఎముకలు గుల్ల బారుట

    D. ప్రోటీన్లు తక్కువ కావటం

     

    B. రక్త హీనత


    22. బిడ్డకు కేవలం తల్లిపాలను మాత్రమే ఎన్ని నెలల వరకు ఇవ్వాలి?

    A. 8 నెలలు

    B. 4 నెలలు

    C. 6 నెలలు

    D. 3 నెలలు

     

    C. 6 నెలలు


    23. గర్భిణీ స్త్రీ ప్రసవానికి ముందు చేయించుకోవాల్సిన కనీస ఆరోగ్య తనిఖీల సంఖ్య?

    A. ఐదు

    B. మూడు

    C. ఒకటి

    D. రెండు

     

    B. మూడు


    24. ఈ క్రింది వానిలో ఒకదానికి బియ్యం మరియు గోధుములు సమృద్ధి వనరులు?

    A. క్రొవ్వులు

    B. మాంసకృత్తులు

    C. పిండి పదార్థాలు

    D. ఇనుము

     

    C. పిండి పదార్థాలు


    25. 9 నెలలు నిండే సరికి గర్భిణీ స్త్రీ పెరగవలసిన అదనపు బరువు?

    A. 5 కిలోలు

    B. 10 కిలోలు

    C. 7 కిలోలు

    D. 12 కిలోలు

     

    D. 12 కిలోలు


    26. 14 సంవత్సరాలలోపు పిల్లలకు ఉచిత మరియు అనియుత విద్య రాజ్యాంగంలోని ఈ ఆర్టికల్?

    A. 45

    B. 47

    C. 39

    D. 23

     

    A. 45


    27. ప్రీ స్కూల్ లో చేరుటకు పిల్లవానికి ఉండవలసిన వయస్సు?

    A. 6 సంవత్సరాలు

    B. 3 సంవత్సరాలు

    C. 5 సంవత్సరాలు

    D. 4 సంవత్సరాలు

     

    B. 3 సంవత్సరాలు


    28. క్రెష్ సెంటర్లలో ఈ క్రింది వయస్సు వారికి సంరక్షణ లభిస్తుంది?

    A. 0-6 సంవత్సరాలు

    B. 0-3 సంవత్సరాలు

    C. 0-5 సంవత్సరాలు

    D. 0-8 సంవత్సరాలు

     

    B. 0-3 సంవత్సరాలు


    29. తట్టు/ మీజిల్స్ అనే వ్యాధి నిరోధక టీకాను ఈ నెలలో ఇస్తారు?

    A. 6వ నెల

    B. 9వ నెల

    C. 1వ నెల

    D. పుట్టిన వెంటనే

     

    B. 9వ నెల


    30. చట్టానికి విరుద్ధంగా/ వ్యతిరేకంగా ప్రవర్తించే పిల్లలను ఏమంటారు?

    A. బాల నేరస్తులు

    B. తిరుగు బోతులు

    C. వదిలి వేయబడిన వారు

    D. అనాధలు

     

    A. బాల నేరస్తులు


    31. జాతీయ కిశోర బాలికల పధకాన్ని ఎప్పుడు ప్రవేశపెట్టారు?

    A. 2000-2001

    B. 2012-2013

    C. 2009-2010

    D. 2006-2007

     

    D. 2006 -2007


    32. మాంసకృతులు, కెలోరీలు లోపించుట వల్ల వచ్చే వ్యాధి?

    A. చర్మ వ్యాధి

    B. స్కర్వి

    C. సంజు వ్యాధి

    D. బెరిబెరి

     

    C. సంజు వ్యాధి


    33. పిల్లల యొక్క ప్రవర్తన సమస్యకు ముఖ్య కారణము?

    A. తల్లికి దూరం అవ్వటం

    B. పెద్ద కుటుంబం

    C. తెలివి తక్కువగా ఉండటం

    D. అనారోగ్యం

     

    A. తల్లికి దూరం అవ్వటం


    34. తల్లిపాలలో లేనిది ఏది?

    A. ఇనుము

    B. విటమిన్ 'సి'

    C. విటమిన్ 'కె'

    D. మాంసకృత్తులు

     

    C. విటమిన్ 'కె'


    35. తల్లిపాలు బిడ్డకు ఎప్పటినుండి ఇవ్వాలి?

    A. ఒకరోజు తర్వాత

    B. ఒక వారం తర్వాత

    C. పుట్టిన వెంటనే

    D. 3 రోజుల తర్వాత

     

    C. పుట్టిన వెంటనే


    36. ఇటీవల ఆడవారి కొరకు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమం?

    A. ఆడపిల్లల విద్యా పథకం

    B. అమృతహస్తం

    C. కిశోర బాలికల పథకం

    D. ఆడపిల్లల సంరక్షణ పథకం

     

    B. అమృతహస్తం


    37. ప్రాక్ పాఠశాల యొక్క విద్య దీనిని ఉద్దేశించి ఉండాలి?

    A. చదవడం మరియు వ్రాయటం

    B. సాంఘికాభివృద్ధి

    C. శరీరాభివృద్ధి

    D. సమగ్రాభివృద్ధి

     

    D. సామాగ్రాభివృద్ధి


    38. పిల్లవాడు ఏ నెలలో మెడను మరియు తలను నిలపగలడు?

    A. 6 నెలలు

    B. 3 నెలలు

    C. 9 నెలలు

    D. 2 నెలలు

     

    B. 3 నెలలు


    39. తల్లిదండ్రులు పిల్లల పట్ల కఠినంగా ప్రవర్తించినట్లయితే ఆ పిల్లలు ఎలా తయారయ్యే అవకాశం ఉంది?

    A. సంతోషము గలవారు

    B. పిరికివారు

    C. తెలివిగలవారు

    D. స్నేహభావం గలవారు

     

    B. పిరికివారు


    40. ఈ క్రింది వయస్సు గల పిల్లలను నవజాత శిశువు అంటారు?

    A. పుట్టినప్పటి నుండి 28 రోజులు

    B. 3 నెలల లోపు పిల్లలు

    C. 6 నెలల లోపు పిల్లలు

    D. సంవత్సరం లోపు పిల్లలు

     

    A. పుట్టినప్పటినుండి 28 రోజులు


    41. అంగన్ వాడిలో అటవస్తువులు తగినన్ని లేనప్పుడు టీచర్ ఈ విధంగా చేయాలి?

    A. పిల్లలతో పోట్లాడాలి

    B. బ్లాక్ బోర్డును వాడాలి

    C. కార్యక్రమాన్ని చేయకూడదు

    D. పరిసరాలలో దొరికే వస్తువులను వాడాలి

     

    D. పరిసరాలలో దొరికే వస్తువులను వాడాలి


    42. పద్యాలు పడుటవలన మన పిల్లలు దీనిని నేర్చుకుంటారు?

    A. నాట్యం

    B. శరీర కదలికలు

    C. భాష

    D. పాడటం

     

    C. భాష


    43. చిన్న పిల్లలకు శాస్త్రీయ పరిజ్ఞానాన్ని ఇలా అందజేయాలి?

    A. నీటి మరియు ఇసుక ఆటలు

    B. సృజనాత్మకత కార్యక్రమం చేపట్టుట

    C. కథలు చెప్పడం

    D. పద్యాలు వల్లె వేయటం

     

    A. నీటి మరియు ఇసుక ఆటలు


    44. ఈ వయస్సులో గర్భధారణ సమస్యలకు దారి తీస్తుంది?

    A. 18-20 సంవత్సరాల లోపు

    B. 25 సంవత్సరాలు

    C. 18 సంవత్సరాల లోపు

    D. 21 సంవత్సరాలు

     

    C. 18 సంవత్సరాల లోపు


    45. పిల్లవాడు పూర్తి వాక్యాన్ని మాట్లాడ గలిగిన వయస్సు?

    A. 18 నెలలు

    B. 6 నెలలు

    C. 1 సంవత్సరం

    D. 3 సంవత్సరాలు

     

    A. 18 నెలలు


    46. పసిపిల్లల సంరక్షణకు పాటించకూడని ఒక పాత ఆచారం/ పద్ధతి?

    A. స్నానం చేయించటం

    B. చెవిలో నూనె పోయటం

    C. ఒళ్ళు రుద్ది స్నానం చేయించటం

    D. పౌడర్ పూయడం

     

    B. చెవిలో నూనె పోయటం


    47. దత్తత కోరే వ్యక్తి పిల్లవాని కంటే ఎన్ని సంవత్సరాలు పెద్దవాడై ఉండాలి?

    A.15 సంవత్సరాలు

    B.10 సంవత్సరాలు

    C. 20 సంవత్సరాలు

    D. 25 సంవత్సరాలు

     

    D. 25 సంవత్సరాలు


    48. రాష్ట్ర ప్రభుత్వం క్రింద పనిచేసే కేంద్రాలలో పిల్లల దత్తత వ్యవహారాలను చూచుకొనే కేంద్రం?

    A. శిశు విహార్

    B. ఐసిడియస్

    C. వికలాంగుల కేంద్రం

    D. అంగన్ వాడి కేంద్రం

     

    A. శిశు విహార్


    49. ఆడపిల్లలకు జీవిత బీమా, స్కాలర్షిప్ మరియు అతిపెద్ద మోతాదులో నగదు అందించే పథకం?

    A. ధనలక్ష్మి

    B. భాగ్యలక్ష్మి

    C. అభయ లక్ష్మి

    D. శ్రీలక్ష్మి

     

    B. భాగ్యలక్ష్మి


    50. పాలలో సమృద్ధిగా ఉండే పోషకము?

    A. ఇనుము

    B. పొటాషియం

    C. సెలీనియం

    D. కాల్షియం

     

    D. కాల్షియం


    Comments

      🔔 తాజా ఉద్యోగ సమాచారం
  • ఒక్క నిముషం. 💁🏻‍♂️ఈ అవకాశాలు మీ కోసమే..
  • Image పై క్లిక్ చేసి పూర్తి సమాచారం పొందండి.
  •                                        NEW!  
  • 👆 Download here
  •  
  • 👆Online Applications Ends on 05-May -2025
  •  
  • 👆Online Applications Ends on 06-May -2025
  •  
  • 👆Online Applications Ends on 09-May -2025
  •  
  • 👆Online Applications Ends on 10-May -2025
  •  
  • 👆Online Applications Ends on 14-May -2025
  •  
  • 👆Online Applications Ends on 15-May -2025
  •  
  • 👆Online Applications Ends on 24-May -2025
  •  
  • 👆Online Applications Ends on 25-May -2025
  •  
  • 👆Online Applications Ends on 31-May -2025
  •  
  •  
  • 👆Notification Released Soon
  •  

    Click here to Search JOBs

    Show more

    Latest Updates of this Blog

    ఇంటర్మీడియట్ అర్హతతో జూనియర్ అసిస్టెంట్ శాశ్వత కొలువులు..

    SSC Results Out! Mark Memo Download here

    టీచర్ ఉద్యోగ అవకాశాలు: ఇంటర్వ్యూ తో ఎంపిక పోస్టుల వివరాలు ఇవే..

    ఇంటర్ అర్హతతో ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్ దరఖాస్తు లింక్ ఇదే..

    తాజా ఉద్యోగ నోటిఫికేషన్ లు అప్లై లింక్ ఇదే.. Latest Govt JOB's Notifications Apply here

    ఇంటర్ పాస్ తో భారీగా ఉద్యోగ అవకాశాలు: పరీక్ష, ఫీజు లేదు. మీ దరఖాస్తు మెయిల్ చేయండి.

    తెలంగాణ ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్ CBSE సిలబస్ 6వ తరగతి ప్రవేశ పరీక్ష ఫలితాలు విడుదల..

    కార్మిక ఉపాధి మంత్రిత్వ శాఖ భారీగా ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం. ESIC Opening 558 Regular JOBs Apply here..

    కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో ఉద్యోగ అవకాశాలు: రాత పరీక్ష లేదు ఇంటర్వ్యూ మాత్రమే.

    గ్రామ పాలన అధికారి (GPO) డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా 10,954 పోస్టుల భర్తీ. సిలబస్ ఇదే..

    Popular Posts of this Blog

    ఇంటర్మీడియట్ అర్హతతో జూనియర్ అసిస్టెంట్ శాశ్వత కొలువులు..

    ఇంటర్ పరీక్ష ఫలితాలు విడుదల | మార్క్ మెమో డౌన్లోడ్ చేయండి.

    SSC Results Out! Mark Memo Download here

    గ్రామ పాలన అధికారి (GPO) డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా 10,954 పోస్టుల భర్తీ. సిలబస్ ఇదే..

    పదో తరగతి ఐటిఐ తో రైల్వే ఉద్యోగాలు: తొమ్మిది వేల తొమ్మిది వందల పైచిలుకు పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానం..

    తాజా ఉద్యోగ నోటిఫికేషన్ లు అప్లై లింక్ ఇదే.. Latest Govt JOB's Notifications Apply here

    తెలంగాణ రెసిడెన్షియల్ జూనియర్ కాలేజ్ ప్రవేశ పరీక్ష ప్రకటన.. దరఖాస్తులు ఆహ్వానం. TS RJC CET 2025 Notification Online Application Process here..

    తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం.. రాత పరీక్ష, ఫీజు లేదు.

    ప్రభుత్వ కళాశాలలో గెస్ట్ ఫ్యాకల్టీ ఉద్యోగాల భర్తీకి తెలంగాణ ప్రభుత్వం నోటిఫికేషన్ TS Guest Faculty Recruitment 2025 Apply here..

    రాజీవ్ యువ వికాసం: స్వయం ఉపాధి పథకాలకు సబ్సిడీతో కూడిన రుణాల కోసం దరఖాస్తు చేసుకోండి.