తెలంగాణ 33 జిల్లా కోర్టులో 859 ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్. టెన్త్ ఇంటర్ డిగ్రీ పాస్ దరఖాస్తు చేసుకోండి. పూర్తి వివరాలు అప్లికేషన్ లింక్.
నిరుద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్..
తెలంగాణ హై కోర్ట్ హైదరాబాద్, రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించి ఉన్న జిల్లా ఎడిషన్ కోర్టుల్లో ఖాళీగా ఉన్నటువంటి Stenographer Grade -III, Junior Assistant, Typist, Field Assistant, Examinar, Copyist, Record Assistant, Process Server, Office Subordinate Service ఉద్యోగాల భర్తీకి వరుసగా 9 నోటిఫికేషన్లను తాజాగా విడుదల చేసింది. శాశ్వత ప్రాతిపదికన నియామకాలు నిర్వహిస్తూన్న ఈ ఉద్యోగాలకు ఆన్లైన్లో దరఖాస్తు ప్రక్రియ 24.01.2026 నుండి ప్రారంభమైనది, 13.02.2026 న ముగియనుంది. ఆసక్తి కలిగిన రాష్ట్రంలోనే 33 జిల్లాల నిరుద్యోగ యువత/ అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు ఇప్పుడే ఈ క్రింద ఇచ్చినటువంటి లింక్ ద్వారా దరఖాస్తు చేయండి చివరి టైంలో నెట్వర్క్ రద్దీని నివారించండి.
| Follow US for More ✨Latest Update's | |
| Follow | Click here |
| Follow | |
పోస్టుల వివరాలు:
- మొత్తం పోస్టుల సంఖ్య : 859.
పోస్టుల వారీగా ఖాళీల వివరాలు:
- Stenographer Grade -III,
- Junior Assistant,
- Typist,
- Field Assistant,
- Examinar,
- Copyist,
- Record Assistant,
- Process Server,
- Office Subordinate
విద్యార్హత :
ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి..
- Stenographer Grade -III ఏదైనా విభాగంలో డిగ్రీ అర్హత, అలాగే తప్పనిసరిగా టెక్నికల్ ఎగ్జామినేషన్ హయ్యర్ గ్రేడ్ టైపింగ్ సర్టిఫికెట్ కలిగి ఉండాలి.
- Junior Assistant బ్యాచిలర్ డిగ్రీ అర్హతతో, కంప్యూటర్ నైపుణ్యం కలిగి ఉండాలి.
- Typist బ్యాచిలర్ డిగ్రీ అర్హత, అలాగే తప్పనిసరిగా టెక్నికల్ ఎగ్జామినేషన్ హయ్యర్ గ్రేడ్ టైపింగ్ సర్టిఫికెట్ కలిగి ఉండాలి.
- Field Assistant బ్యాచిలర్ డిగ్రీ అర్హత అవసరం.
- Examinar ఇంటర్మీడియట్ అర్హత అవసరం.
- Copyist ఇంటర్మీడియట్ అర్హతతో టెక్నికల్ ఎగ్జామినేషన్ హయ్యర్ గ్రేడ్ టైపింగ్ సర్టిఫికెట్ కలిగి ఉండాలి.
- Record Assistant ఇంటర్మీడియట్ అర్హత అవసరం.
- Process Server పదో తరగతి అర్హతతో. Cooking, Carpentary, Plumbing, Electrical, Painting విభాగాల్లో అనుభవం అవసరం.
- Office Subordinate 7వ నుండి 10వ తరగతి అర్హతతో. Cooking, Carpentary, Plumbing, Electrical, Painting విభాగాల్లో అనుభవం అవసరం.
🔰 ఇవీగో ప్రభుత్వ ఉద్యోగాలు: 10th, Inter, Degree Apply here..
వయోపరిమితి :
- 01.07.2026 నాటికి 18 సంవత్సరాలు పూర్తి చేసుకుని 47 నాలుగు సంవత్సరాలకు మించకూడదు.
- రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల మేరకు వయో-పరిమితిలో 5 నుండి 10 సంవత్సరాల వరకు సడలింపు వర్తిస్తాయి.
- పూర్తి వివరాలకు అ నోటిఫికేషన్ చదవండి.
ఎంపిక విధానం:
పోస్టులను అనుసరించి..
- కంప్యూటర్ ఆధారిత రాత పరీక్ష/ OMR ఆదారిత రాత పరీక్ష,
- 5నిమిషాల టైప్ రైటింగ్ పరీక్ష,
- ఇంగ్లీష్ లో నిమిషానికి 120 పదాలు టైప్ చేయగల సామర్థ్యం ఉండాలి.
- వంద మార్కులకు కంప్యూటర్పై ట్రాన్స్క్రిప్షన్ స్కిల్ టెస్ట్ ఉంటుంది.
- అన్ని రకాల రిజర్వేషన్లు వర్తిస్తాయి.
- ఇప్పటికే ప్రభుత్వ/ ప్రైవేట్ సంస్థల్లో సేవలందిస్తున్న అభ్యర్థులకు ప్రాధాన్యత ఉంటుంది.
- పూర్తి రాత పరీక్ష సిలబస్ కోసం అధికారిక నోటిఫికేషన్ చదవండి.
- పైన పేర్కొన్న 9 నోటిఫికేషన్లకు సంబంధించిన పిడిఎఫ్ ఈ ఆర్టికల్ చివరణ అందుబాటులో ఉన్నాయి.
గౌరవ వేతనం:
- ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు బేసిక్ పే రూ.19,000/- నుండి రూ.96,890/- వరకు అన్ని అలవెన్సులు కలిపి జీతంగా చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం:
- దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
ఆన్లైన్ దరఖాస్తు ఫీజు:
- జనరల్ అభ్యర్థులకు రూ.600/-,
- రిజర్వేషన్ వర్గాల వారికి రూ.400/-.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం :: 24.01.2026 నుండి,
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ :: 13.02.2026 రాత్రి 11:59 వరకు.
అధికారిక వెబ్సైట్ :: https://tshc.gov.in/
Stenographer Grade -III నోటిఫికేషన్ కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
Junior Assistant నోటిఫికేషన్ కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
Typist నోటిఫికేషన్ కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
Field Assistant నోటిఫికేషన్ కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
Examinar నోటిఫికేషన్ కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
Copyist నోటిఫికేషన్ కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
Record Assistant నోటిఫికేషన్ కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
Process Server నోటిఫికేషన్ కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
Office Subordinate నోటిఫికేషన్ కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
ఇప్పుడే ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వారవుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
| Join | |
| Follow | Click here |
| Follow | Click here |
| Subscribe | |
| About to |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరి తేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీ ను పైకి స్క్రోల్ చేయండి.


































%20Posts%20here.jpg)


Comments
Post a Comment