రైల్వేలో టీం లీడర్, సలహాదారు తదితర పోస్టుల భర్తీకి నోటిఫికేషన్. రాత పరీక్షలు లేదు. గూగుల్ ఫామ్ ద్వారా దరఖాస్తు చేసుకోండి.
రైట్స్ లో కన్సల్టెంట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్..
భారత ప్రభుత్వ రైల్వే మంత్రిత్వ శాఖకు చెందిన గుర్గావ్ లోని రైట్స్ ఇండియా లిమిటెడ్ (RITES), నుండి కన్సల్టెంట్ విభాగంలో ఖాళీగా ఉన్నటువంటి పోస్టుల భర్తీకి ఆన్లైన్ దరఖాస్తులు ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈ పోస్టులను 23.02.2026 నుండి 10.03.2026 @ 15:00 గంటల వరకు దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి సమాచారం అయిన ఖాళీల వివరాలు, విద్యార్హత, దరఖాస్తు విధానం, ఎంపిక విధానం, గౌరవ వేతనం మరియు ముఖ్య తేదీల వివరాలు మీకోసమే ఇక్కడ.
| Follow US for More ✨Latest Update's | |
| Follow | Click here |
| Follow | |
పోస్టుల వివరాలు :
- మొత్తం పోస్టుల సంఖ్య : 09.
విభాగాలు :
- టీం లీడర్ :01
- స్ట్రక్చర్ ఇంజనీర్ :01
- సీనియర్ క్వాలిటీ కం మెటీరియల్ ఇంజనీర్ :03
- క్యు ఏ/క్యూ సి ఎక్స్పర్ట్ :03
- మేనేజ్మెంట్ ఎక్స్పోర్ట్ :01
విద్యార్హత :
- ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ ఉండి డిగ్రీ (జనరల్/బ్యాచిలర్/టెక్నికల్) ఇంజనీరింగ్ విద్యార్హత లో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
- సంబంధిత విభాగంలో పని అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యత ఉంటుంది.
- పూర్తి వివరాలకు అధికారిక నోటిఫికేషన్ చదవండి.
వయోపరిమితి :
- దరఖాస్తు తేదీ నాటికి అభ్యర్థుల వయసు 64 సంవత్సరాలకు మించకుండా ఉండాలి.
- అధిక వయోపరిమితి కలిగిన అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ ను సందర్శించండి.
ఎంపిక విధానం :
- అకాడమిక్/టెక్నికల్ విద్యార్హతల్లో కనబరిచిన ప్రతిభ ఆధారంగా షాట్ లిస్ట్ చేసి, ఇంటర్వ్యూలను నిర్వహించి తుది ఎంపికలను చేపడతారు.
🔰 ఇవీగో ప్రభుత్వ ఉద్యోగాలు: 10th, Inter, Degree Apply here..
గౌరవ వేతనం :
- ఎంపికైన అభ్యర్థులకు పోస్టులను బట్టి రూ.80,000/- నుండి రూ.1,60,000/- వరకు ప్రతి నెల వేతనం చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం :
- దరఖాస్తులను ఆన్లైన్ విధానంలో సమర్పించాలి.
దరఖాస్తు ఫీజు : లేదు.
ఇంటర్వ్యూ వేదిక, తేదీ & సమయం:
ఇంటర్వ్యూ వేదిక :
- RITES corporate office, Shikhar, Plot No.01. Sector-29, Gurugram -122001.
ఇంటర్వ్యూ తేదీ :
- 11.03.2026 & 12.03.2026
రిపోర్టింగ్ సమయం :
- ఉదయం 10:00 గంటల నుండి.
అధికారిక వెబ్సైట్ :https://rites.com/
అధికారిక నోటిఫికేషన్ : చదవండి/డౌన్లోడ్ చేయండి.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభ తేదీ : 23.02.2026 నుండి,
ఆన్లైన్ దరఖాస్తు చివరి తేదీ : 10.03.2026@15:00 గంటల వరకు.
ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి : ఇక్కడ క్లిక్ చేయండి.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వారవుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
| Join | |
| Follow | Click here |
| Follow | Click here |
| Subscribe | |
| About to |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరి తేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీ ను పైకి స్క్రోల్ చేయండి.




































%20Posts%20here.jpg)


Comments
Post a Comment