కార్మిక భీమా సంస్థ, ఆసుపత్రి వివిధ కాంట్రాక్టు ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం. దరఖాస్తు ఫామ్ డౌన్లోడ్ చేయండి.
💁🏻♂️ కార్మిక భీమా సంస్థ, ఆసుపత్రి నందు ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న వారికి వారికి శుభవార్త! 🎯 ఆంధ్రప్రదేశ్ ESIC సంస్థ కాంట్రాక్ట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది. ఆసక్తి కలిగి న అభ్యర్థులు 12.05.2026 వరకు దరఖాస్తుల సమర్పించవచ్చు. నోటిఫికేషన్ పూర్తి సమాచారం, పోస్టుల వివరాలు, పోస్టుల వారీగా ఖాళీలు, వేతన వివరాలు ఇక్కడ. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here 🆕 ఖాళీల వివరాలు : 🧾 మొత్తం ఖాళీల సంఖ్య :: 03. 📋 విభాగాల వారీగా ఖాళీలు : అసిస్టెంట్ ఇంజనీర్ (ఎలక్ట్రికల్) - 01, అసిస్టెంట్ ఇంజనీర్ (సివిల్) - 01, జూనియర్ ఇంజనీర్ (ఎలక్ట్రికల్) - 01. 🔰 ఇవీగో ప్రభుత్వ ఉద్యోగాలు: 10th, Inter, Degree Apply here .. 🔰 మరిన్ని తాజా ఉద్యోగ నోటిఫికేషన్ ఈల Pdf: డౌన్లోడ్ చేయండి .. 🔰 విద్యార్హత : ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ ఇన్స్టిట్యూట్ నుండి సంబంధిత సబ్జెక్టులో డిగ్రీ/ డిప్లొమా అర్హత కలిగి ఉండాలి. సంబంధిత విభాగంలో అనుభవం ఉన్న అభ్యర్థులకు ప్రాధాన్యత ఉంటుంది. దరఖాస్తు తో పాటు అన...














































