WCD SC AP Govt JOBS: ప్రభుత్వ ఆఫీస్ అసిస్టెంట్ Group IV బ్యాక్లాగ్ ఉద్యోగాల నియామకానికి నోటిఫికేషన్ విడుదల. దరఖాస్తు డైరెక్ట్ లింక్ ఇక్కడ
💁🏻♀️ ప్రభుత్వ ఆఫీస్ అసిస్టెంట్ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న వారికి వారికి శుభవార్త! 🎯 ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం WCD&SC విభాగంలో ఖాళీగా ఉన్న బ్యాక్లాగ్ పోస్టుల భర్తీకి ఆఫ్ లైన్ ద్వారా దరఖాస్తులు ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది. ఆసక్తి కలిగి న అభ్యర్థులు 20.03.2026 వరకు దరఖాస్తుల సమర్పించవచ్చు. నోటిఫికేషన్ పూర్తిగా సమాచారం మీకోసం ఇక్కడ. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here 🆕 పోస్టుల వివరాలు : 🧾 మొత్తం పోస్టుల సంఖ్య :: 26. 📋 విభాగాల వారీగా ఖాళీలు : 🔰 విద్యార్హత : ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డు నుండి Vth / VII / SSC / 10th Class యూనివర్సిటీ / ఇన్స్టిట్యూట్ నుండి బ్యాచిలర్ డిగ్రీ / డిప్లొమా ఇన్ సివిల్ ఇంజనీరింగ్/ఒకేషనల్ ఇంటర్మీడియట్ / MPHA (F) అర్హత కలిగి ఉండాలి. ✨ వయోపరిమితి : 01.07.2026 నాటికి 18 సంవత్సరాలు పూర్తి చేసుకుని ఉండాలి. అలాగే 52 సంవత్సరాలకు మించకుండా ఉండాలి. అధిక వయో-పరిమితి కలిగిన రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయో-పరిమితుల సడలింపులు వర్తిస్తాయి. వివరాలకు అధికార...











































%20Posts%20here.jpg)

