బ్యాక్ లాగ్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్..35 వివిధ పోస్టుల కోసం దరఖాస్తు చేసుకోండి. రాత పరీక్ష లేదు, వివరాలు.
జిల్లా కలెక్టరేట్ పరిధిలో ఖాళీగా ఉన్నటువంటి బ్యాక్ లాగ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్..
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, కాకినాడ జిల్లా, విభిన్న ప్రతిభావంతుల, హిజ్రాల మరియు వయోవృద్ధుల సంక్షేమ శాఖ,Group -IV, గ్రూప్ ఫోర్ కాకుండా వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తులు స్వీకరించడానికి నోటిఫికేషన్ జారీ చేసింది అభ్యర్థులు ఆఫ్ లైన్ దరఖాస్తులను 18.04.2026 నాటికి సమర్పించుకోవాలి. నోటిఫికేషన్ పూర్తి ముఖ్య సమాచారం మీ కోసం ఇక్కడ.
| Follow US for More ✨Latest Update's | |
| Follow | Click here |
| Follow | |
పోస్టుల వివరాలు :
- మొత్తం పోస్టుల సంఖ్య :: 35.
పోస్టుల వారీగా ఖాళీలు :
గ్రూప్ -IV విభాగంలో ఖాళీలు..
- జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్ - 08,
- జూనియర్ అకౌంటెంట్ - 01,
- జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్ (టైపిస్ట్) - 02.
గ్రూప్ -IV కాకుండా విభాగంలో ఖాళీలు..
- ఆఫీస్ సబార్డినేట్ - 08,
- స్వీపర్ - 01,
- క్లీనర్ - 01.
- నైట్ వాచ్మెన్ - 01,
- పి హెచ్ వర్కర్ - 02,
- శానిటరీ మేస్త్రి - 13.
విద్యార్హత :
- ఈ పోస్టుల కోసం అభ్యర్థులు 7వ, 10వ, ఇంటర్ డిగ్రీ అర్హత కలిగి ఉండాలి.
- స్థానిక జిల్లా అభ్యర్థులకు మాత్రమే ద్రాఖాస్తు చేసుకోవాలి.
🔰 ఇవీగో ప్రభుత్వ ఉద్యోగాలు: 10th, Inter, Degree Apply here..
🔰 మరిన్ని తాజా ఉద్యోగ నోటిఫికేషన్ ఈల Pdf: డౌన్లోడ్ చేయండి..
వయోపరిమితి :
- 01.07.2026 నాటికి 18 సంవత్సరాలు పూర్తి చేసుకుని 52 (42+10) సంవత్సరాలకు మించకూడదు.
- రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు ప్రభుత్వం నిబంధనల ప్రకారం వయో పరిమితిలో సడలింపు వర్తిస్తుంది.
- వివరాలకు నోటిఫికేషన్ చదవండి.
ఎంపిక విధానం :
- ఈ పోస్టుల భర్తీకి ఎలాంటి రాత పరీక్ష లేదు.
- అందిన దరఖాస్తులను నోటిఫికేషన్ ప్రకారం అర్హత ప్రమాణాలు కలిగిన అభ్యర్థులను షార్ట్ లిస్ట్ చేసి, ప్రాథమిక ఎంపిక జాబితా అధికారిక వెబ్సైట్ నందు ప్రకటించి, అభ్యంతరాల స్వీకరణ అనంతరం తుది ఎంపిక జాబితా ప్రకటించి, సర్టిఫికెట్ వెరిఫికేషన్ తో పోస్టింగ్ ఇస్తారు.
గౌరవ వేతనం :
- ఎంపికైన అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం వేతనం రూ.25,220 - 61,960/- వరకు చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం :
- దరఖాస్తులను ఆఫ్లైన్ విధానంలో సమర్పించుకోవాలి.
దరఖాస్తు ఫీజు :: లేదు.
అధికారిక వెబ్సైట్ :: https://kakinada.ap.gov.in/
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
అధికారిక దరఖాస్తు ఫామ్ :: డౌన్లోడ్ చేయండి.
దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం :: 24.03.2026,
దరఖాస్తు గడుపు :: 18.04.2026.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వారవుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
| Join | |
| Follow | Click here |
| Follow | Click here |
| Subscribe | |
| About to |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరి తేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీ ను పైకి స్క్రోల్ చేయండి.



































%20827%20Vacancy%20Notification%202026.jpg)



















Comments
Post a Comment